ప్రపంచవ్యాప్తంగా సలార్ ఫీవర్ పట్టుకుంది.. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. టికెట్లు దొరకలేదని ఫ్యాన్స్ ఒకవైపు గొడవలకు దిగుతున్నారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం.. సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాలు మధ్య ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసిన…
కర్ణాటకలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది.. మొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను ప్రవేశపెట్టింది.. ఇప్పుడు మరో హామీని నెరవేర్చబోతుంది.. యువతకు నిరుద్యోగ భృతి.. రాష్ట్రంలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ‘యువ నిధి పథకం పేరుతో ప్రతీ నెల రూ. 3 వేలు అందిస్తామని అప్పుడు ఐదవ హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది… తాజాగా ఆ హామినీ నెరవేర్చే పనిలో…
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాకపోయినా, మొదటి లిరికల్ వీడియో సాంగ్ సూరీడు కి మాత్రం బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ ని చూసిన తర్వాత యాక్షన్, సెటిమెంట్ రెండు బ్యాలెన్స్ అయ్యేలా సినిమా ఉంటుందని తెలుస్తుంది.. ఆ పాట నెట్టింట…
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కౌండౌన్ మొదలైంది.. ఇక మూడు రోజులు మాత్రమే ఉంది.. దీంతో జనాలతో పాటుగా హౌస్ మెట్స్ కూడా జోష్ ను పెంచేందుకు ఆచి పేరుతో డిఫరెంట్ టాస్క్ లను బిగ్ బాస్ ఇచ్చారు.. కుటుంబ సభ్యులు పంపిన వంటకాలు దక్కించుకోవాలనుంటే వారి తరుపున ఇతర సభ్యులు గేమ్ ఆడి గ్రహాంతరవాసులని మెప్పించాలి. ముందుగా అర్జున్ సతీమణి తన భర్త కోసం మటన్ కర్రీ, రాగి సంగటి పంపింది. అర్జున్…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బుల్లితెర పై స్టార్ మాలో కొనసాగుతున్న ఏకైక షో.. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సీజన్ ను విజయవంతంగా జరుపుకుంటుంది.. ఆ సీజన్ కూడా ఈ వారంతో ముగియ్యనుంది.. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కామన్ మ్యాన్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు..…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు జనాల అంచనాలను రెట్టింపు చేస్తుంది.. గత సీజన్ భారీగా ఫెయిల్ అవ్వడంతో నిర్వాహకులు గట్టిగానే ఈ షోను ప్లాన్ చేశారు.. దాంతో సక్సెస్ అయ్యింది.. ప్రతి ఎపిసోడ్ లో ఏదోక ట్విస్ట్.. దాంతో రేటింగ్ కూడా భారీగానే పెరిగింది.. షో విజయం సాధించడంతో మేకర్స్ తో పాటు హోస్ట్ నాగార్జున ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత సీజన్లో నాగార్జున విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన హోస్టింగ్ లో పస తగ్గిందనే వాదన…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కు ఈ వారంతో శుభం కార్డు వెయ్యనున్నారు.. దాదాపు 15 వారాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది.. అయితే ఈసారి విన్నర్ పై జనాల్లో రెట్టింపు ఆసక్తి కనబడుతుంది.. ఇక డిసెంబర్ 17 బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. 14 వారంలో శోభా శెట్టి ఎలిమినేట్ కగా మిగిలిన ఆరు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలేకు దూసుకెళ్లారు. అందులో అర్జున్ అందరి కంటే…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ వారంతో ముంగింపు పలకనుంది.. గత వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న ఆసక్తి జనాల్లో మొదలవుతుంది.. అందరు ఎవరికి వారే విన్నర్ అని తెగ సంతోష పడిపోతున్నారు.. టైటిల్ కూడా బాగానే ఉంటున్నారు.. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. టాప్ 6 గా నిలిచిన అమర్ దీప్, అర్జున్, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ…
థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు హీరో అడవి శేషు.. ఇటీవల వచ్చిన మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు..గతంలో 2018లో వచ్చిన గూఢచారి సినిమా భారీ హిట్ ను అందుకుంది.. దీంతో ఇప్పుడు సీక్వెల్ గూఢచారి 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా వినయ్ కుమార్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 14 వారాలాను పూర్తి చేసుకుంది.. ఈవారంకు తక్కువ ఓటింగ్ ఉన్న బిగ్ బాస్ దత్త పుత్రిక శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఈమెపై ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా ఎన్ని ఓట్లు తక్కువ వేసినా కూడా 14 వారాల వరకు ఈమెను హౌస్లో నెట్టుకు వచ్చారు.. మొదటి వారం నుంచే నామినేషన్స్ లో ఉంటున్న అమ్మడిని బిగ్ బాస్ సేఫ్ చేస్తూ వస్తుందని జనాల్లో టాక్ ను కూడా అందుకుంది..…