బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం సస్పెన్స్ లతో ఎపిసోడ్ ఆసక్తిగా మారింది.. గతవారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల నిన్నటి ఎపిసోడ్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది.. అశ్విని ఎలిమినేట్ అవుతూ హౌస్ లో తన జర్నీని స్క్రిన్ చూసిన తర్వాత హౌజ్ మేట్స్ పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అయితే అశ్విని నుంచి నాగ్ కొన్ని అభిప్రాయాలను సేకరించారు.ఇప్పుడు ఉన్న బ్యాచ్ లో హిట్, ఫట్ ఎవరనే దానిపై తన ఫీలింగ్ ను…
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది అశ్విని. దాదాపు ఐదు వారాల తర్వాత ఆమె బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లింది… తన ఆటతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది.. ప్రతివారం నామినేట్ అవుతూ ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లొచ్చింది. కానీ పన్నేండవ వారం మాత్రం సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఇంట్లో ఉన్న సభ్యులను నామినేట్ చేసేందుకు తన దగ్గర కారణాలు ఉన్నాయని ముందే శోభాతో డిస్కస్ చేసింది అశ్విని. కానీ నామినేషన్స్…
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా సలార్.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.. ఈ మూవీని చూసేందుకు అడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ షో దాదాపు ముగింపుకు చేరుకుంది.. 11 వ వారం ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు.. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ చెప్పాడు.. ఇక ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది సభ్యులుండగా.. 12 వారం నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రతికా , యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, అమర్ దీప్, అశ్విని ఇలా 8 మంది నామినేషన్స్…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో దాదాపు ముగింపు దశకు చేరుకుంది.. ప్రస్తుతం 12 వారం జరుగుతుంది.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది.. ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కొనసాగుతుంది. ఉల్టా పుల్టా అంటూ తీసుకొచ్చిన ఈ సీజన్ మొదటి వారం నుంచి మంచి టీఆర్పీ రేటింగ్ అందుకుంటుంది.. ఈ సీజన్ లో హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వారం షో…
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన నటించిన సినిమాలు భారీ హిట్ ను అందుకోవడం తో ఆయనకు ఇక్కడ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న ‘కంగువా’ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం.. ఇందులో మరో…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 11 వారాలు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పన్నెండో వారం జరుపుకుంటుంది.. ఏడో సీజన్ ఆఖరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షో మరింత రంజుగా మారింది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్లంతా టాప్ 5లోకి చేరుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ షో ఆసక్తికరంగా నడుస్తోంది.ఈ వారం…
ఎలెక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కొత్తలో బాగా పని చేస్తుంది.. రాను రాను వాడే కొద్ది దాని పెర్ఫార్మన్స్ స్లో అవుతుంది.. ముఖ్యంగా ఫోన్ల గురించి చూస్తే.. మనం వాడినా, వాడాకున్నా చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఇది చిరాగ్గా అనిపిస్తుంది.. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అవ్వడం పెద్ద సమస్యగా అందరూ భావిస్తూ ఉంటారు. ఫోన్ వాడినా వాడకపోయినా అది ఆన్‌లో లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొన్ని టిప్స్ పాటించాలని…
బిగ్ బాస్ తెలుగు 12 వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి.. హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్ కోసం జరుగుతున్న టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ నువ్వా నేనా అని విజ్రూంభిస్తున్నారు.. నిన్నటి ఎపిసోడ్ లో కూడా అమర్ తో అనవసర విషయానికి గొడవ పెట్టుకుంది. గేమ్ ను గేమ్ లా ఆడలేక రచ్చ చేసింది శోభా శెట్టి. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న వారికి ఒకొక్కరికి ఒకొక్క క్యరెక్టర్ ఇచ్చాడు…
యాపిల్ ఫోన్లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది.. ఆ ఫోన్ ను కొనాలని కొనాలని అందరు అనుకుంటారు.. ఇప్పటివరకు ఈ కంపెనీ 15 ప్లస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఇప్పుడు ఐఫోన్ 16 ఫోన్ ను త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. మార్కెట్లో లాంచ్ కావడానికి ముందే అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఐఫోన్ 16 ఫీచర్లకు సంబంధించి వివరాలు లీక్…