భారతదేశంలో ఒకే రోజు 774 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసుల సంఖ్య 4,187 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.. ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 24 గంటల వ్యవధిలో ఇద్దరు మరణాలు తమిళనాడు మరియు గుజరాత్‌ల నుండి ఒక్కొక్కటి నమోదయ్యాయి. డిసెంబరు 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలలో ఉంది, అయితే ఇది చల్లని వాతావరణ పరిస్థితుల మధ్య…
యాపిల్ కంపెనీ వస్తువులకు మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. ఏ వస్తువువైన సరే యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. గత ఏడాది యాపిల్ అనేక స్మార్ట్ వాచ్ లను, ఫోన్లను ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. 2024 లో అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి అనేక రకాల ప్రోడక్ట్స్ ను అందిస్తుంది.. ఆ ప్రోడక్ట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం.. గత ఏడాది విడుదలైన ఐఫోన్ 15 కు సీక్వెల్ గా…
సరికొత్త కథలకు ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి.. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.. ట్విట్టర్ లో ఆయన సినిమా ప్రశంసలు కురుస్తున్నాయి.. మొదటి షో తోనే దూసుకుపోతుంది.. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నాయి.. ఇక ఈ మూవీ ఇప్పుడే థియేటర్లలో విడుదలయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.…
చలికాలం వచ్చేసింది.. రోజూ రోజుకు చలి పెరుగుతూనే ఉంది కానీ తగ్గింది లేదు.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లాలంటే జనాలు భయంతో గజగజా వణికిపోతున్నారు.. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది.. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక ఈరోజు రేపు భారీగా పొగ మంచు ఏర్పడే…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపోందుతుంది.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది.. సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్ గా కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు.. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి బుల్లితెర మీద సంచలనాలు చేసిన రైతుబిడ్డ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయనున్నాడనే న్యూస్ మరో కంటెస్టెంట్ లీక్ చేశాడు.. పట్టుదల, చెయ్యాలనే కోరిక ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి పల్లవి ప్రశాంత్ నిదర్శనం. ఒక మామూలు పల్లెటూరు యువకుడు. తన సొంత ఊరిలో కూడా అందరికి తెలిసి ఉండడు.…
2023 మరి కొద్ది రోజుల్లో పూర్తి అవ్వబోతుంది.. కొత్త సంవత్సరం కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఒకవైపు న్యూ ఇయర్ ను ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆతృత.. మరోవైపు పెరుగుతున్న కోవిడ్ కేసులు జనాలను భయాందోళనకు గురించి చేస్తుంది.. ముఖ్యంగా నూతన ఏడాది సంబరాల హడావుడి అధికంగా ఉండే గోవాలోనే ఈ కొత్త వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళనకర విషయం. ఆదివారం నాటికి.. దేశంలో మొత్తం 63 జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు ఉండగా,…
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’.. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే మొదటిది.. సైన్స్…
టాలివుడ్ హీరో నాగార్జున హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న హీరోలలో ఒకరు అక్కినేని నాగార్జున కూడా ఒకరు.. గతంలో వరుసగా హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.. గత కొన్నేళ్ల క్రితం వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నాగ్ ఇప్పుడు హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.. నాగ్ రీసెంట్ గా చేసిన…
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికితోడు ఆర్టీసీ బసు అద్దాలను కూడా ధ్వంసం చేశారు.. ఇక ప్రశాంత్ అభిమానులతో, మెయింట్ గేట్…