Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న రైతుబిడ్డ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ముగింపుకు చేరుకుంది.. ప్రస్తుతం హౌస్ లో చివరివారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ నిన్న జరిగాయి.. నువ్వా నేనా అంటూ కొట్టుకున్నంత పనిచేశారు హౌస్మేట్స్. ముఖ్యంగా అమర్ వర్సెస్ ప్రశాంత్ ఇద్దరి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. ఇక గతవారం ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అర్జున్ అంబటి అతడిని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు. ఇక ఈ వారం మిగిలింది SPA బ్యాచ్ vs SPY బ్యాచ్. దీంతో ఈ రెండు టీంలు రెచ్చిపోయారు.. ప్రతి నామినేషన్స్ లో లాగే ఇప్పుడు కూడా ప్రశాంత్ పై అమర్ రెచ్చిపోయాడు..
ఇక సహనం కోల్పోయి ప్రశాంత్ ను గుండెలతో నెట్టుకుంటూ పోయాడు. రెండు సార్లు కెప్టెన్సీలో సపోర్ట్ చేసినందుకు అమర్ దీప్ చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్.. ప్రశాంత్ అమర్ ను నామినేట్ చెయ్యగా, అయితే అమర్ తిరిగి ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. సిల్లీ, సిల్లీ రీజన్స్ చెప్తూ నామినేట్ చేస్తున్నాడని అన్నాడు. దీంతో ప్రశాంత్ తన బాధను బయటపెట్టాడు. ‘నీ నిజస్వరూపం మళ్లీ బయటపడింది. నువ్వు మోసం చేసే రకం. నీ గుణమే అది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్.. వీరిద్దరి ఫైట్ తో హౌస్ లో కాసేపు హైడ్రామా సాగింది..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఆ తర్వాత ఒకరిపై ఒకరు అరుచుకుంటూ మీదకు వెళ్లారు. దీంతో శివాజీ మధ్యలో కల్పించుకుని ఇద్దరిని విడదీశాడు. అయితే నామినేషన్స్ తర్వాత అమర్ చేసిన మోసాన్ని గుర్తుచేసుకుని భోరున ఏడ్చేశాడు ప్రశాంత్. ఫినాలే అస్త్రలో అర్జున్ అన్న, నువ్వు ఉంటే నా పాయింట్స్ నీకే ఇస్తానని యావర్ తో చెప్పిని. నిన్ను సపోర్ట్ చేసినందుకు నన్ను మోసం చేశావ్.. నా గుండెలపై తన్నావ్. నీ గురించి ఒక్కమాట పక్కకు వచ్చి మాట్లాడలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్.. తనను ఎవరైతే సపోర్ట్ చేశారో వారిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు అమర్.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.. ఏది ఏమైనా ఈరోజు నామినేషన్స్ కూడా మరింత హీటును పెంచేలా ఉన్నాయి..
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!