Bigg Boss 7 Telugu: ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న శోభా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ పై జనాల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గా ఉంది.. ప్రస్తుతం 14 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది.. మంగళవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ హీటు కనిపించింది. అమర్ ,ప్రశాంత్ మధ్య కోల్డ్ వార్ జరిగింది. అమర్ ప్రశాంత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడుతూనే.. తాను అన్న మాటలను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.. ఇక ఆ తర్వాత సీక్రెట్ టాస్క్ తో కాస్త నవ్వులు పూయించాడు అమర్ …
ఇక బ్యాచ్ ముచ్చట్లు సాగాయి. సీరియల్ బ్యాచ్ ఒక వైపు, శివాజీ బ్యాచ్ ఓవైపు కూర్చొని ఒకరిగురించి ఒకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత టీవీలో ప్రో కబడ్డీ ప్రోమోను చూపించారు బిగ్ బాస్. అందులో బాలకృష్ణను చూడగానే శివాజీకి మంచి ఊపొచ్చింది. బాలయ్యను చూసిన ఆనందంలో విజిల్స్ కొట్టి సందడి చేశాడు. చివరిలో జై బాలయ్య అంటూ నినాదాలు చేశాడు. ఆతర్వాత సీరియల్ బ్యాచ్ అంతా ఒక దగ్గర చేరారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ పై అమర్ మరోసారి ప్రియాంక , శోభా దగ్గర చెప్పాడు. అర్జున్ కూడా ప్రశాంత్ గురించి ఎదో చెప్పాడు.. తాను అమ్మడు మేకప్ పై కామెంట్ చేశాడు.. అది పెద్ద రచ్చ అయ్యింది..
Also Read
ఆ తర్వాత అందరిని కూర్చోబెట్టి చిల్ పార్టీ అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . బజర్ మోగినప్పుడు స్విమింగ్ పూల్‌లోకి దూకి డ్యాన్స్ చేయాలి.. ఎవరు లేటుగా పూల్ లోకి దూకుతారో వారు అవుట్ అయినట్టు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ముందు అమర్ అవుట్ అయ్యాడు. ఆతర్వాత సంచలక్ గా మారి లేటుగా దూకిన వారి పేర్లు బిగ్ బాస్ కు చెప్పాడు. శోభా ఈ టాస్క్ లో అవుట్ అవ్వగానే ఏడుపు మొదలు పెట్టింది నేను బ్లాంక్ అయ్యానురా..ఆ తర్వాత కూడా మరో టాస్క్ లో కూడా అమ్మడు కన్నీళ్లు పెట్టుకుంది.. మరి ఈరోజు ఎలాంటి టాస్క్ లను బిగ్ బాస్ ఇస్తాడో చూడాలి..
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!