Home
Latest Telugu News
Latest Telugu News News
-
By-elections: ముగిసిన అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్..పలు చోట్ల ఘర్షణలు
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు బుధవారం ఓటింగ్ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. -
Viral news: 500 ఏళ్ల నాటి “ఏనుగు పాదం”గా పిచితే చింత చెట్టు..ఎక్కడ ఉందో తెలుసా?
అక్కడ "ఏనుగు పాదం" గా పిలవబడే ఒక ప్రత్యేకమైన చింత చెట్టు ఉంది. ఈ చెట్టు కాండం చాలా మందంగా ఉంటుంది. దానిపై ఏనుగు నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. -
Cholesterol control: కొలెస్ట్రాల్‌ని నియంత్రించే నాలుగు సహజ పద్ధతులు..!
శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఒకటి ఎల్‌డిఎల్ మరియు మరొకటి హెచ్‌డిఎల్. దీనిని ప్రజలు సాధారణ భాషలో మంచి మరియు చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. -
America: అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ల అరెస్ట్.. మనుషుల అక్రమ రవాణా కేసు
మనుషుల అక్రమ రవాణా కేసులో అమెరికాలోని టెక్సాస్ పోలీసులు నలుగురు తెలుగు వాళ్లని అరెస్ట్ చేశారు. అందులో భార్యభర్తలు కూడా ఉన్నారు. -
Supreme Court: బాల్య వివాహాలు పెరుగుతున్నాయని సుప్రీంలో పిటిషన్..కోర్టు ఏం చెప్పిందంటే?
బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. దేశంలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, అందుకు సంబంధించిన చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. -
ARMY: ఉగ్రవాదుల ప్రణాళికలను..భారత ఆర్మీ పసిగట్టకపోవడానికి కారణం ఇదే..
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నట్లు అందరూ భావించారు. కానీ.. ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. జమ్మూ ప్రాంతంలో నెల వ్యవధిలో జరిగిన ఐదు పెద్ద ఉగ్ర దాడులు ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. -
Trans Gender: ఎస్సై ఉద్యోగం సాధించిన ముగ్గురు ట్రాన్స్ జెండర్స్..ఎక్కడంటే..?
ట్రాన్స్ జెండర్స్ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న విషయం తెలిసిందే. వారు ఎక్కడ కనిపించిన ఆదరించే వారి కంటే చీదరించుకునే వాళ్లు ఎక్కువ. ట్రాన్స్ జెండర్లలో కొందరి వల్ల ప్రస్తుతం అందరూ అసమానతలకు గురవుతున్నారు. -
Crime: లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి..దొంగతనం కేసులో అరెస్ట్..
ప్రస్తుతం రాజకీయాలు కాస్లీగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు రూ. కోట్లు కుమ్మరిస్తున్నారు. -
Minister PRO committed suicide: మంత్రి పీఆర్వో ఆత్మహత్య.. కారణం ఇదే..
మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ పీఆర్వో పూజా థాపక్ ఆత్మహత్య చేసుకున్నారు. పూజా థాపక్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో క్లాస్-2 ఆఫీసర్ గా ఉండేవారు. గోవింద్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
Haryana-Punjab: శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని కోర్టు ఆదేశం..
కేంద్ర ప్రవేశ పెట్టిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 10, 2024న.. కొన్ని రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్‌ని ప్రకటించాయి. దీంతో హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్ల సహాయంతో మూసివేసింది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..