సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పెద్ద అడుగు వేసింది. ఇందుకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్ అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రముఖ పట్టణాల్లో ప్రయాణం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే మనతో సొంత వాహనమే ఉండాల్సిన అవసరం లేదు. ప్రముఖ కంపెనీలకు చెందిన కొన్ని క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అనంత్, రాధిక వివాహం జులై 12న జరగనుంది. అనంతరం జులై 13న శుభాశీర్వాద కార్యక్రమం, 14న స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలోని యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య చేశాడు భర్త. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య తలను శరీరం నుంచి వేరు చేశాడు.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ యువకుడు తన పుట్టినరోజు నాడు పాము కాటుకు గురై మృతి చెందాడు. ఆ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు.
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు బుధవారం ఓటింగ్ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.