Home
Latest Telugu News
Latest Telugu News News
-
CrowdStrike : మైక్రోసాఫ్ట్ సర్వర్లు పనిచేయకపోవడానికి కారణమైన క్రౌడ్ స్ట్రైక్ గురించి తెలుసా?
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతోంది. టెక్ దిగ్గజం యొక్క సర్వర్‌లలో లోపం తరువాత.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. -
What is Blue Screen of Death: బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటి?..దీన్ని ఎలా పరిష్కరించాలి?
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు నేడు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD)ని ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా, లక్షలాది మంది వ్యక్తుల ల్యాప్‌టాప్‌లు లేదా పీసీలు వాటంతటవే షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతున్నాయి. -
Ashwini Vaishnaw: మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే..?
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం విదితమే. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం కారణంగా భారత్‌లోనూ పలు రంగాలపై ప్రభావం పడింది. -
CERT Notes on The Microsoft Outage: భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) కీలక సూచన..
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. భారత్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. -
IAS Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పై కేసు..అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ
పుణెలో ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్న పూజా ఖేద్కర్‌కు కష్టాలు మరింత పెరిగాయి. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటీసు జారీ చేసింది. -
Santhi Kumari: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. అధికారులకు సీఎస్ కీలక సూచనలు
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. పెద్ద వాగు వరద పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. -
Constipation: మలబద్ధకం నుంచి బయట పడాలనుకుంటున్నారా..? ఇవి ట్రై చేయండి..
మారిన జీవన విధానం.. ఆహారపు అలవాట్లతో మలబద్ధకం లేదా కడుపులో గ్యాస్ చాలా సాధారణం. అయితే ఈ రెండు సమస్యలు చాలా ఇబ్బందికరమైనవి. మలవిసర్జన సమయంలో కొంతమంది తీవ్ర ఇబ్బందులను పడతారు. -
Harish Rao: “రాజీనామాకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైరయ్యారు. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. -
Pre Launch Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం.. రూ.120 కోట్లకు కుచ్చుటోపీ
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ మోసాలకు పాల్పడుతున్నాయి. -
Dibrugarh Train Accident: దిబ్రూగఢ్ రైలు ప్రమాదంపై లోకోపైలెట్ సంచలన వ్యాఖ్యలు..దర్యాప్తు ప్రారంభం
యూపీలోని గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలు ప్రమాదం కేసులో పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు పేలుడు శబ్ధం తనకు వినిపించిందని రైలు లోకో పైలట్ తెలిపారు.
తాజావార్తలు
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!