Pre Launch Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం.. రూ.120 కోట్లకు కుచ్చుటోపీ
- హైదరాబాద్ లో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలు
- తాజాగా నగరంలో వెలుగు చూసిన ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసం
- రూ.120 కోట్ల పైగా వసూళ్లు చేసిన జీఎస్ఆర్ ఇన్ఫ్రా
- సంస్థ ఛైర్మన్ గుంతపల్లి శ్రీనివాసరావు అరెస్ట్
- పరారీలో మరో ఇద్దరు డైరెక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ మోసాలకు పాల్పడుతున్నాయి. వంద శాతం వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు అవకాశంగా తీసుకుంటున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. తాజాగా నగరంలో ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసం వెలుగు చూసింది. జీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ రూ.120 కోట్ల పైగా మోసానికి పాల్పడింది. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీగా వసూల్లు చేసిన..జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఛైర్మన్ గుంతపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు.
READ MORE: UP BJP: యూపీలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది.. ఓటమికి 6 కారణాలు చెప్పిన పార్టీ..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మరో ఇద్దరు డైరెక్టర్లు పరారులో ఉన్నారు. వీరంతా కొల్లూరు ప్రాంతంలో విల్లాలు కట్టిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. విల్లాల పేరుతో భారీగా డబ్బులు కలెక్షన్ చేసి మొహం చాటేశారు. ఇప్పటికే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, సీసీఎస్లో జీఎస్ఆర్పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ తో పాటు శివార్ ప్రాంతంలో ఫ్లాట్లు వెళ్లాలా ఫ్రీ లాంచ్ ఆఫర్ల మోసానికి పాల్పడ్డారు. భూమి లేకపోయినా ఉన్నట్టు చూయించి వసూళ్లు చేశాడు సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు. ఇతరుల భూమిని తమ భూమిగా చూపెట్టి ఆఫర్లు పెట్టాడు. నమ్మిన జనం మోసపోయారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..