గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి కుట్ర లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ప్రమాదం అనంతరం లోకో పైలట్‌కు సంచలన విషయం వెల్లడించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచం మొత్తం ఈరోజు నిలిచిపోయింది. ముఖ్యంగా విమానాశ్రయాలు, బ్యాంకులు, మీడియా మరియు స్టాక్ మార్కెట్లపై ప్రభావం కనిపించింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్య కారణంగా చాలా ఐటీ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇలా చాలా సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొ్నాయి. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్య కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం బ్యాంకులు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, వార్తా ఛానెల్‌లు, స్టాక్ మార్కెట్లు మరియు సూపర్ మార్కెట్‌లను ప్రభావితం చేసింది.
మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలోని లోపం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావితమయ్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతోంది. టెక్ దిగ్గజం యొక్క సర్వర్‌లలో లోపం తరువాత.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు నేడు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD)ని ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా, లక్షలాది మంది వ్యక్తుల ల్యాప్‌టాప్‌లు లేదా పీసీలు వాటంతటవే షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతున్నాయి.