రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఓ వైపు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు దేశంలోని ధనవంతులపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావం చూపడం లేదు.
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ చేసిన చట్టవ్యతిరేక పనులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కదిలించింది.
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ స్వల్పంగా గాయాపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్‌లో పర్యటిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది.
రాబోయే శ్రీలంక టూర్‌లో మెన్ ఇన్ బ్లూ టీమ్‌లో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మరియు అభిషేక్ శర్మలను మినహాయించడంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నలు లేవనెత్తాడు.
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసింది. రిలయన్స్ జియో యొక్క జూన్ త్రైమాసిక గణాంకాలు తాజాగా వెల్లడించింది.
హర్యానాలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ-పంజాబ్ లాగానే ఇప్పుడు హర్యానాలో కూడా అదే మోడల్‌ను తీసుకురావాలని ఆప్ ప్రయత్నిస్తోంది.
ఆఫ్ రోడర్స్ ఎస్‌యూవీ కార్ల తయారీలో మహీంద్రా థార్ అత్యంత పాపులర్గా నిలిచింది. ప్రస్తుతం థార్ కేవలం 3-డోర్ తో మాత్రమే అందుబాటు లో ఉంది. ఈ కార్లు విక్రయాల్లో దూసుకుపోతున్నాయి.
కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించారు. అయితే ఈ లెక్కలను బహిరంగపరచడం వల్ల సమాజంలో 'విభజన' ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.