తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తలపెట్టిన సమ్మె విషయంలో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని, థియేటర్లలో సినిమాలకు తగిన ఆదరణ లభించడం లేదని, ఇప్పుడిప్పుడే కొవిడ్ సమస్యల నుండి బయటపడి కుదురుకుంటున్న సమయంలో సమ్మెకై 24 యూనియన్ల నాయకులు ఫెడరేషన్ పై ఒత్తిడి తేవడం సబబు కాదని నటుడు, ఫిల్మ్ ఆర్టిస్ట్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్ ఓ కళ్యాణ్ అంటున్నారు. కరోనా సమయంలో సినిమా పెద్దలు, నిర్మాతలు అందరకూ…
అమ్రిష్ పురి… ఈ పేరు వింటే చాలు సినీ ఫ్యాన్స్ మది పులకించి పోతుంది. ఆయన ఏ భాషలో నటించినా, అక్కడివారిని తన అభినయంతో ఆకట్టుకొనేవారు. అదీ అమ్రిష్ పురి ప్రత్యేకత! తెలుగులోనూ అమ్రిష్ పురి తనదైన బాణీ పలికించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? అమ్రిష్ పురి 1932 జూన్ 22న పంజాబ్ లో జన్మించారు. చిన్నతనం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ ఉండేవారు. తన అన్నలు చమన్ పురి, మదన్ పురి…
ఐటీసీ కోహినూర్ పబ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. రాయదుర్గం పీఎస్‌కు బాధిత యువతి, విష్ణు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమపై ఓ గ్యాంగ్ దాడికి పాల్పడిందని విష్ణు పేర్కొంది. నేను ఇద్దరం స్నేహితులం కలిసి బార్ అండ్ పబ్ కు వెళ్ళామని, అక్కడ మాతో పాటు ఉన్న అమ్మాయి మ్యూచ్‌వల్ ఫ్రెండ్ తన స్నేహితులతో వచ్చారని తెలిపింది. కొద్దిసేపటి తరువాత అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారని, అడ్డుకునేందుకు నేను నా ఫ్రెండ్ ప్రయత్నించామని విష్ణు…
పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘చోర్ బజార్’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించబోతోంది నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు దీనిని నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అర్చన మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ళుగా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం చెబుతూ, ”నేను సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి…
దర్శకుడు తేజ సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచయం చేశారు. వారిలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఒకరు. ‘జై’ సినిమాతో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం ప్రారంభించారు. అనంతరం ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. తేజ – అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరోసారి వీరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ గోవాలో జరుగుతున్నాయి. ప్రముఖ గేయ రచయిత…