Breaking News : నేటి నుంచి షూటింగ్‌లు బంద్.. షూటింగ్‌లకు హాజరుకాని సినీ కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. నేటి నుంచి షూటింగ్‌లకు హాజరు కాబోమని సినీ కార్మికులు ప్రకటించారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి 24 విభాగాల కార్మికుల వేతనాలను పెంచాల్సి ఉంటుంది. అయితే గత నాలుగున్నరేళ్లుగా నిర్మాతల మండలి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నేటి నుంచి షూటింగ్‌లను బహిష్కరించి, ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సినీ కార్మికులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఫెడరేషన్ నేటి నుంచి షూటింగ్‌లకు బంద్ కు పిలుపు ఇచ్చింది. అయితే. షూటింగ్ లకు హాజరుకాని సిని కార్మికులు కృష్ణ నగర్ లో తమ యూనియన్ ఆఫీస్ లకు చేరుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. పది గంటల నుంచి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలితో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు.
Also Read
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
తాజావార్తలు
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!