2018లో ధరణి సర్క్యులర్, 2020లో చట్టం తీసుకు వచ్చారని, తర్వాత మంత్రుల కమిటీ కూడా వేశారన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కాకపోగా ఒకదాని కు మరొదనికి సంబందం లేదని, ధరణి చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయన్నారు. భూమి హక్కు విషయంలో గతంలో సమర్థవంతంగా ఉన్నాయని, 2014 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ హక్కు హరించి పోయిందన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప గతంలో…
‘రామ్ కే నామ్’ డాక్యుమెంటరీని ప్రదర్శించినందుకు ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రామ్‌కే నామ్ డాక్యుమెంటరీ ప్రదర్శనను మధ్యలోనే ఎందుకు నిలిపివేసి ముగ్గురిని అరెస్టు చేశారో వివరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌ను హైదరాబాద్ ఎంపీ కోరారు. “అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ఎలా నేరం? అలా అయితే, సినిమాకు అవార్డు ఇచ్చినందుకు భారత ప్రభుత్వం & ఫిల్మ్‌ఫేర్‌ను కూడా జైలులో పెట్టాలి. సినిమా చూసే ముందు పోలీసుల నుంచి…
విశాఖలో 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తన కెరియర్ కూడా గ్రేహౌండ్స్ నుండే ప్రారంభమైందని సీపీ రవిశంకర్ వెల్లడించారు.
యాగగిరిగుట్ట మండలం మల్లాపురంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేశారు. 100 మంది పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత బీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకుని బుల్‌డోజర్‌తో కూల్చివేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్‌ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మల్లాపురంలో 150 గజాల్లో పార్టీ మండల కార్యాలయాన్ని నిర్మించారన్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దేవాదాయ శాఖ…
నందమూరి బాలయ్య సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని భారీ హిట్ ను అందుకున్నాయి.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా కనిపిస్తూ జనాలను అల్లరిస్తుంటారు.. పాత్ర ఏదైన పరకాయ ప్రవేశం చేస్తారు.. అందుకే దర్శక నిర్మాతలు బాలయ్యతో సినిమాలంటే అత్యుత్సహం చూపిస్తారు.. అంతేకాదు స్టార్ హీరోలు సైతం బాలయ్య సినిమాలో ఒక్క క్యారక్టర్ చేస్తే బాగుండు అని భావిస్తారు.. కొందరు అయితే బాలయ్యతో ఢీ కొట్టే పాత్రలో విలన్ గా చెయ్యాలని ఆశపడతారు..…
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజాగా సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి విడుదలైంది.. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే మంచి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతోంది. మరి ‘నా సామిరంగ’ 8 రోజుల కలెక్షన్లను ఏ మాత్రం రాబట్టిందో ఒకసారి చూసేద్దాం.. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్…
పాకిస్థాన్ లో దేశవ్యాప్త ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థి మెహర్ ముహమ్మద్ వాసిం పిఎంఎల్-ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్కు అనుకూలంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి వెళ్లింది.. సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తోనూ…
ఐదు శతాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే జన్మభూమిలో రామయ్య కొలువుదీరబోతున్నాడు. 150కిపైగా దేశాల్లో నివసిస్తున్న హిందూ బంధువులంతా అయోధ్యలో మరికొద్ది గంటల్లో జరగబోయే శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ: ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాన్ని వీక్షించేందుకు బిలియన్ కన్నులతో ఆసక్తితో ఎదురు చూస్తున్నరు. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరీంనగర్ హిందూ బంధువులంతా మరి కొద్ది గంటల్లో తరలివచ్చేందుకు నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం వేదిక…