Naa Saami Ranga Collections : ఎనిమిదో రోజు నాగార్జున మూవీ కలెక్షన్స్.. రికార్డు బ్రేక్ చేసేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజాగా సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి విడుదలైంది.. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే మంచి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతోంది. మరి ‘నా సామిరంగ’ 8 రోజుల కలెక్షన్లను ఏ మాత్రం రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే ‘నా సామిరంగ’. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు..’నా సామిరంగ’ మూవీకి నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.22 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.01 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2.01 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.23 కోట్లు బిజినెస్ అయిన విషయం తెలిసిందే..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఈ సినిమాకు ఐదో రోజు బాగానే కలెక్షన్స్ వచ్చాయి. నాగార్జున – విజయ్ బిన్నీ కాంబినేషన్‌లో రూపొందిన ‘నా సామిరంగ’ మూవీకి ఎనిమిదో రోజైన ఆదివారం కూడా డీసెంట్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 85 లక్షలు వరకూ షేర్ వసూలు అయింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 95 లక్షలు వరకూ రాబట్టింది. ఈ చిత్రానికి నైజాంలో రూ. 26లక్షలు , సీడెడ్‌లో రూ. 23లక్షలు , ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ 28 లక్షలు, ఈస్ట్ లో 19 లక్షలు, వెస్ట్ 10 లక్షలు, కృష్ణ 11లక్షలు, గుంటూరు 12 లక్షలు, నెల్లూరు 6 లక్షలు రాబట్టింది.. టోటల్ గా ఇప్పటివరకు రూ.44.8 కోట్లు రాబట్టింది..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!