ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారు… ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఉద్యోగులను మోసం చేసిందన్నారు హరీష్ రావు. విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని, కాంగ్రెస్ కు ఓటేయడమంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచినట్లవుతుందన్నారు హరీష్ రావు. ముప్పై…
హైదరాబాద్(Hyderabad) నగరంలోని పలు చోట్ల మళ్లీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో మధ్యహ్నం నుంచి వర్షం మొదలైంది.
యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుహాస్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అప్పటి నుంచి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. రీసెంట్ గా ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. సుహాస్ నటించిన సినిమాలలో శ్రీరంగనీతులు కూడా ఒకటి. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు డేట్…
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమి పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో అందరి మనసు దోచుకుంది.. ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది.. తెలుగులో రెండు సినిమాల్లో నటించింది.. అవి అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.. ఈ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. సోషల్ మీడియా ద్వారా…
టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్ గా అభిమానుల మనసును దోచుకున్నాడు.. ఎందరో అభిమానులు ఎన్టీఆర్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..ఆయన బర్త్ డే స్పెషల్ గా ఎన్టీఆర్ సినిమాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.. నందమూరి తారకరామారావు వారసుడుగా ఇండస్ట్రీ లోకి…
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాల జాతర కాస్త ఎక్కువగానే ఉంది.. అందులోనూ స్టార్ హీరోల సినిమాల కన్నా చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ముఖ్యంగా మలయాళంలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు రూ.100 కోట్లను క్రాస్ చేశాయి.. సంక్రాంతి నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలు, అవి రాబట్టిన కలెక్షన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దిష్ట షరతులతో చర్చించడానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో అత్యవసర అంశాలను మాత్రమే ప్రస్తావించాలని ఈసీ షరతు విధించింది.
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ టిల్లు స్క్వేర్.. ఈ సినిమా డిజే టిల్లు సినిమాకు సిక్వెల్ గా వచ్చి హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది..టిల్లు స్క్వేర్తో రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ‘టిల్లు క్యూబ్’పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. అనుపమ, సిద్దు కాంబోలో వచ్చిన…
ఓటీటీలో వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా లేదా వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. కొత్త వెబ్ సిరీస్ లకు కొదవ లేదు.. తాజాగా మరో వెబ్ సిరీస్ వచ్చేస్తుంది.. రామ్ చరణ్ చిరుత బ్యూటీ నేహాశర్మ నటించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తుందని వార్త వినిపిస్తుంది.. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ గురించి జియో అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది..…