Tillu Cube:టిల్లు గా ఈసారి ఏం ప్లాన్ చేశావ్? ఇంకో హీరోను దింపుత్తున్నావా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ టిల్లు స్క్వేర్.. ఈ సినిమా డిజే టిల్లు సినిమాకు సిక్వెల్ గా వచ్చి హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది..టిల్లు స్క్వేర్‌తో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ‘టిల్లు క్యూబ్’పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది..
అనుపమ, సిద్దు కాంబోలో వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రైమ్ కామెడీ బాక్సాఫీస్ వద్ద రూ. 125 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.. ఇప్పటికి సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా గురించి సిద్దు ఓ ఇంటర్యూ లో చెప్పాడు.. గత రెండు సినిమాలకు భిన్నంగా వస్తుందని టాక్.. హీరోకు సూపర్ పవర్స్ ఉన్నట్లు సరికొత్తగా కథ ఉందని తెలుస్తుంది.. అంతేకాదు ఈ మూవీలో మరో స్టార్ హీరోను దింపుతున్నట్లు తెలుస్తుంది..
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా కూడా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.. ఇక డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, టిల్లు స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కనిపించింది. అయితే పార్ట్ 3 కోసం మరో హీరోయిన్‌ను తీసుకోబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అందులోనూ పూజాహెగ్డే ను తీసుకోబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది.. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే…
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!