మే నెల మరికొద్ది రోజుల్లో పూర్తవుతుంది .. మరో తొమ్మిది రోజుల్లో జూన్ నెల రాబోతుంది.. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అదేవిధంగా జూన్ లో కూడా సెలవులు ఉన్నాయి.. తాజాగా ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.. ప్రతి నెల సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకోవడంలో సహాయపడుతుంది, తద్వారా మీరు మీ వెకేషన్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.. ఇక జూన్ లో ఏకంగా 10 రోజులు సెలవులు ఉన్నాయని తెలుస్తుంది.. ఆ లిస్ట్…
చుట్టూ అందమైన పుష్పాలే.. స్వర్గానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తుంది ఆ ప్రదేశం. ఆ ప్రదేశమే ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్(పూల లోయ) జూన్ 1, 2024 నుండి పర్యాటకుల కోసం తెరవబడుతుంది. ఈ ఏడాది ఇది అక్టోబర్ 30 వరకు తెరిచి ఉంటుంది. పర్యాటకులు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎప్పుడైనా ఇక్కడకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ కల్కి.. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకేక్కుతుంది.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. తాజాగా కల్కి టీమ్ ప్రమోషన్స్ ను మొదలెట్టేసినట్లు తెలుస్తుంది.. గత ఏడాది వచ్చిన ప్రభాస్ సలార్ భారీ విషయాన్ని అందుకుంది. ఇప్పుడు అంతకు మించి…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ రూటు మార్చింది.. మొన్నటివరకు రొమాంటిక్ సీన్స్ లో ఇరగదీసిన బ్యూటీ.. ఇప్పుడు యాక్షన్ కూడా చేస్తానంటుంది.. ప్రస్తుతం రక్షణ అనే యాక్షన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తూ టీజర్ ను రక్షణ టీమ్ విడుదల చేశారు.. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది.. అదిరిపోయే క్రైమ్…
టాలీవుడ్ డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల గురించి అందరికీ తెలుసు.. దర్శకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్.. ఫ్యాన్స్ కు ఎప్పుడూ మాస్ మసాలా ట్రీట్ సినిమాలను అందిస్తూ ట్రెండ్ ను సెట్ చేస్తాడు.. అందుకే ఇప్పటికి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. పూరి తో సినిమా చేస్తే అతడి క్యారెక్టరైజేషనే మారిపోతుంది. అలాంటి పూరి ఇప్పుడు వరుస పరాజయాల్లో ఉండగా, నిఖార్సయిన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. పూరి ఓ స్టార్ హీరోతో సినిమా…
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన మూవీ అప్డేట్స్ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా బుజ్జి అంటూ ఇటు మేకర్స్, అటు డార్లింగ్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఆ బుజ్జి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా…
ఓటీటిలో నిత్యం ఎన్నో సినిమాలను విడుదల చేస్తుంటారు.. అందులో కొన్ని సినిమాలు మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి.. దాంతో థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రాబోతుంది.. తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఆరంభం థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా మే 10 న థియేటర్లలో విడుదలైంది.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది..రెండు వారాలు…