సరికొత్త కలర్ ఆప్షన్లతో KTM 200 Duke, KTM 250 Duke బైక్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTM 200 Duke, KTM 250 Duke Bikes Launch: భారత మార్కెట్లో ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ KTM ఇండియా డ్యూక్ సిరీస్ లోని చిన్న మోడళ్లైన KTM 200 Duke, KTM 250 Duke బైక్స్‌కు కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కొత్త కలర్ స్కీమ్స్‌ను ఇప్పుడు భారత మార్కెట్లో కూడా ప్రవేశపెట్టింది.
Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం..!
Also Read
- Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
- CM Chandrababu: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ.. తక్షణ సాయానికి విజ్ఞప్తి..
KTM 250 Duke:
KTM 250 Duke ఇప్పుడు స్లాట్ గ్రే, సిల్వర్ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్‌లో 248.8cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9,250 rpm వద్ద 30.75 bhp పవర్, 7,250 rpm వద్ద 25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉంది. సస్పెన్షన్ కోసం WP APEX 43 mm USD ఫోర్క్స్ ముందు భాగంలో, వెనుక భాగంలో మోనోషాక్ ఇవ్వబడింది. బ్రేకింగ్ కోసం ముందు 320 mm, వెనుక 240 mm డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ABS ఉన్నాయి. ఈ బైక్ సీటు ఎత్తు 800 mm కాగా, బరువు సుమారు 163 కిలోలుగా ఉంటుంది.
KTM 200 Duke:
KTM 200 Duke ఇప్పుడు అట్లాంటిక్ బ్లూ అనే కొత్త కలర్లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌లో 199.5cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉండి, 10,000 rpm వద్ద 24.68 bhp పవర్, 8,000 rpm వద్ద 19.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది. ముందు 300 mm, వెనుక 230 mm డిస్క్ బ్రేకులు, డ్యూయల్-చానల్ ABS, WP సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 17 అంగుళాల వీల్స్‌తో ఈ బైక్ మంచి స్టెబిలిటీని అందిస్తుంది.
Kalyan Ram: మరోసారి కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కల్యాణ్ రామ్
ధర:
ఈ కొత్త కలర్ ఆప్షన్లు వచ్చినప్పటికీ బైక్స్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. KTM 250 Duke ధర రూ. 2.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కొనసాగుతోంది. అలాగే KTM 200 Duke ధర రూ. 1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
-
Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
-
CM Chandrababu: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ.. తక్షణ సాయానికి విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!