Jr. Ntr: బాల రాముడి నుంచి కొమరం భీం దాకా .. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్ గా అభిమానుల మనసును దోచుకున్నాడు.. ఎందరో అభిమానులు ఎన్టీఆర్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..ఆయన బర్త్ డే స్పెషల్ గా ఎన్టీఆర్ సినిమాలను ఒకసారి గుర్తు చేసుకుందాం..
నందమూరి తారకరామారావు వారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. తక్కువకాలంలోనే తనదైన గుర్తింపు సాధించారు. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు ఎన్టీఆర్. రామాయణంలో మెప్పించారు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. అప్పటినుంచి ఎన్నో సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా వచ్చిన త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఎన్టీఆర్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. 30వ మూవీగా ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు..
Also Read
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
దేవర సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.. నిన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా విడుదల సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఇక వార్ 2 చిత్రంతో బాలీవుడ్‍లోనూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‍తో కలిసి మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి కూడా ఈరోజు అప్డేట్ రావచ్చునని టాక్.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది..
తాజావార్తలు
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
-
Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో…
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!