Piracy Twist on Release Day: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజే పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ ఇచ్చింది. వాస్తవానికి.. ఐబొమ్మ ఈ వెబ్‌సైట్‌లో కాఫీ చేసిన సినిమాను ఉంచుతారు. ఆ స్థానంలో ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కనిపించింది. విడుదల రోజే సినిమాను కాఫీ చేశారా? అని క్లిక్ చేసి చూస్తే లోపల షాకింగ్ నోట్ పెట్టడం గమనించాం. "మా మీద ఫోకస్ చేస్తే మేము మీ…
తమిళ సినిమా దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య తాజాగా జరిగిన వీర వీర శూరన్ 2 ప్రెస్ మీట్‌లో తాను డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2000 సంవత్సరంలో విజయ్, జ్యోతిక జంటగా విడుదలైన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ షో సమయంలో తనకు కలిగిన అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఎస్ జె సూర్య…
Kushi Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ భూమిక జంటగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో హీరో విజయ్, జ్యోతిక కలిసి నటించారు. ఆ సినిమానే తెలుగులో రీ మేకింగ్ గా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో భారీ విజయం సాధించింది. నిజానికి ఏ సినిమా అయినా సరే రీమేక్ చేస్తే.. ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని భావిస్తారు. అయితే ఖుషి…
Samantha : సమంత.. ఈ అందాల బొమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ తో కలిసి చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను ఖుషి సినిమాతో పలకరించిన ఆవిడ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలలో కనపడలేదు. ఖుషి సినిమా యావరేజ్ టాక్ రావడంతో ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ…
Vijay Devarakonda: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ దారుణంగా తయారైంది. కుటుంబం అంతా కలిసి కూర్చుని తీసే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఒకవేళ అలాంటి సినిమా వచ్చిన బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోవడం కష్టంగా మారింది.
టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’…’నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్లకి…
Samantha Creates a new Record with Kushi 1 Million Dollar Collections in USA: విజయ్ దేవరకొండ , సమంత కాంబోలో శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి.సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొదటి రెండు రోజుల్లోనే 51 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసింది. అంటే 25 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇండియాలోనే కాకుండా యూఎస్,…
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే ఫ్యూచర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ గ్రోత్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం యంగ్ హీరోలు విజయ్ కి ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదు. అలాంటి విజయ్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. తప్పక హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో విజయ్ లవ్…
రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. మరో 24 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథలని అంతే పొయిటిక్ గా తెరకెక్కించే శివ నిర్వాణ… ఖుషి సినిమాని కూడా అందరికీ నచ్చే సినిమాగా రూపొందించినట్లు ఉన్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ సక్సస్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో విజయ్ ఖుషి…
Director Shiva Nirvana’s Remuneration For Kushi Movie: నిన్ను కోరి, మజిలీ వంటి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ జగదీష్ లాంటి మాస్ సబ్జెక్టు కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన టక్ జగదీష్ సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. త్వరలోనే విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లు తెరకెక్కిన ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ…