అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని వచ్చిన లేడీ సూపర్ స్టార్ సమంతా, తాజాగా #CITADEL వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానున్న ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇటివలే సమంతకి #CITADEL షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయలపాలయ్యింది. ఈ వెబ్ సీరీస్ షూటింగ్ బ్రేక్ వస్తుండడంతో సమంతా… విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా…