Kingdom: షాకింగ్: కింగ్డమ్ రిలీజ్ రోజే ఐబొమ్మ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piracy Twist on Release Day- Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజే పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ ఇచ్చింది. వాస్తవానికి.. ఐబొమ్మ ఈ వెబ్‌సైట్‌లో పైరసీ చేసిన సినిమాను ఉంచుతారు. ఆ స్థానంలో ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కనిపించింది. విడుదల రోజే సినిమాను పైరసీ చేశారా? అని క్లిక్ చేసి చూస్తే లోపల షాకింగ్ నోట్ ఉంచడం గమనించాం. “మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.” అంటూ వార్నింగ్ నోట్ కనిపించింది.
Also Read
NOTE: మా టీమ్ ముందే చెప్పింది, మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని కానీ మీరు మా మాట వినలేదు, మీరు ఏజెన్సీస్ కి డబ్బులు ఇస్తున్నారు కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కి మా పేరుతో వల్లే వెబ్సైట్ రన్ చేస్తున్నారు, అన్ని వెబ్సైట్లు ఫోకస్ చేయకుండా సెలెక్టెడ్ వెబ్సైట్ ఎందుకు ఫోకస్ అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ! మీకు బుర్రలేదా? కొంచెం వాడండి. ఈ సైట్ డబ్బులకోసం ప్రమాదకరమైన మాల్వేర్ యాడ్స్ పెట్టి వినియోగదారు డేటాను దొంగిలిస్తుంది దానిని మోసపూరిత పార్టీలకు విక్రయిస్తుంది. ఇదంతా మా బ్రాండ్ పేరును ఉపయోగించి జరుగుతోంది. లాస్ట్ టైం విజయ్ నలిగాడు (ఖుషి) మల్లా ఇదే సమయం లో నలగటం ఇష్టం లేదు అందుకే మీకు 24 గంటలు సమయం ఇస్తున్నాం మీరు ఈ కింద వెబ్సైట్ బ్లాక్ చేస్తే సరి లేదంటే మా పని మేము చేసుకుపోతాం, ఇంకోసారి ఈ నోట్ లు వుండవు, ఇండస్ట్రీ ని కాపాడండి ! ఇబొమ్మ టీం! ఇది ఎవడి వెబ్సైటు? నీ R M గాడి వెబ్సైటు ఆ – https://rta.ibomma.foo అంటూ ప్రశ్నించింది. అయితే ఈ వార్నింగ్ కింగ్డమ్ సినిమా టీం కి ఇచ్చినట్లు అర్థమవుతుంది కానీ నిర్మాతకు ఇచ్చిందా లేక ఈ సినిమా కోసం పని చేస్తున్న యాంటీ పైరసీ సెల్ టీంకి ఇచ్చిందా అనే విషయం మీద క్లారిటీ లేదు..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!