Kushi: ఖుషి ఖుషిగా సమంత.. అమెరికాలో సరికొత్త రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Creates a new Record with Kushi 1 Million Dollar Collections in USA: విజయ్ దేవరకొండ , సమంత కాంబోలో శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి.సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొదటి రెండు రోజుల్లోనే 51 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసింది. అంటే 25 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇండియాలోనే కాకుండా యూఎస్, కెనడాలో కూడా భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. విజయ్ ఇమేజ్ కి సమంత స్టార్‌డమ్ యాడ్ అవ్వడంతో అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది ఖుషి. అన్ని వెబ్‌సైట్‌లలో బెస్ట్ రివ్యూస్ ని అందుకుంది. అయితే సమంత నటించిన 16 సినిమాలు యూఎస్ లో 1 మిలియన్ మార్క్ దాటాయి.
Chandramukhi 2 Trailer: ఇది చంద్రముఖిలా లేదు… ఎదో సినిమా చూసినట్లు ఉంది
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Casting Couch: 'నువ్వు నాతో గడపాలనుకుంటే'... డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
- TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
ఖుషి ఆ మార్క్ దాటిన 17వ ప్రాజెక్ట్ కావడంతో ఆమె సరికొత్త రికార్డు సెట్ చేసింది. .ఈ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది సమంత. ప్రజెంట్ అమెరికాలో ఉన్న ఈ బ్యూటీ అక్కడి ప్రేక్షకుల్ని కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఖుషి సినిమాకి ఆదివారం బుకింగ్స్ చాలా బాగున్నాయి. వీకెండ్ కాబట్టి జోరు కొనసాగడం సహజమే కానీ సోమవారం నుంచి డ్రాప్ ఎంత శాతం ఉంటుంది అనేది కీలకం. సెప్టెంబర్ 7న జవాన్ వస్తున్న నేపథ్యంలో ఆడియన్స్ దృష్టి అటు వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే కుటుంబ ప్రేక్షకులు మాత్రం ఖుషి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేనాటికి 80 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. సమంత నటించిన 17 చిత్రాలూ అమెరికాలో ‘మిలియన్ డాలర్’ క్లబ్లోకి చేరడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!