Prabhas: సోషల్ మీడియా వచ్చాకా ఎప్పుడు ఏ వార్తను ట్రెండ్ చేస్తారో అర్థంకాకుండా పోతోంది. సమయం, సందర్భం లేకుండా రూమర్స్ పుట్టించడం వలన సదురు సెలబ్రిటీస్ ఎంత బాధపడతారో తెలుసా అని అభిమానులు ట్రోలర్స్ పై విరుచుకుపడుతున్నారు.
కృతిసనన్ అంటూనే మనకు గుర్తుకు వచ్చే సాంగ్ కార్తీక్ ఆర్యన్ తో నటించిన ఫోటో సాంగ్. ఈ సాంగ్ ఎంత హిట్ అయ్యిందంటూ కుర్రకారులను ఉర్రూతలూగించింది. అయితే ఓ ఫంక్షన్ లో మొరిసి అందరి దృష్టిని తనవైపు మళ్లించుకుంది. కృతిసనన్ బ్యాక్లెస్ డ్రస్సులతో దిగిన హాట్ హీట్ ఫొటోలతో ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది ఈపొడువుకాళ్ల సుందరి. అయితే.. తాజాగా ముంబయిలో జరిగిన సినిమా అవార్డుల ఫంక్షన్కు బ్యాక్లెస్ బ్లాక్ గౌన్లో మెరిసింది. అందరిని సమ్మోహన…
రాధేశ్యామ్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. ప్రభాస్ కొత్త చిత్రాల నుంచి ఏవో చిన్న చిన్న షూటింగ్ అప్టేట్స్ తప్పితే.. టీజర్, ఫస్ట్ లుక్ లాంటివి రావడం లేదు. దాంతో ప్రభాస్ అభిమానులు సలార్, ఆదిపురుష్ నుంచి ఏదైనా బిగ్ అప్టేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పట్టుబడుతున్నారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం సలార్ షూటింగ్ జరుగుతోంది కాబట్టి.. అప్టేట్స్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.. కానీ ఆదిపురుష్…
ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగిసింది కానీ, ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. రామాయణం ఇతివృత్తంతో రూపొందుతోన్న చిత్రం కాబట్టి.. శ్రీరామనవమి నాడే ఫస్ట్ లుక్ రావొచ్చని ఫ్యాన్స్ ఆశించారు. కానీ.. దర్శకుడు ఓమ్ రౌత్ ఆ ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఫ్యాన్ మేడ్ వీడియోతో అడ్జస్ట్ చేసుకోండని చేతులెత్తేశాడు. పోనీ, ఇతర సందర్భాల్లో ఏమైనా ప్లాన్ చేశారా?…
ప్రభాస్ చేస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’ చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలోనే ముగిసింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఈ సినిమా ప్రోమోని గానీ, కనీసం ఫస్ట్ లుక్ని గానీ చిత్రబృందం విడుదల చేయలేదు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. దర్శకుడు ఓమ్ రౌత్ ఫ్యాన్ మేడ్ వీడియోతో షాకిచ్చాడు. ప్రస్తుతానికి దీంతోనే సరిపెట్టుకోండని చెప్పి, సైలెంట్ అయిపోయాడు. పోనీ, ఆ తర్వాతైనా ఏదైనా ఒక…