Kriti Sanon: వామ్మో.. ఆ బ్లాక్ గౌను ఖరీదు అన్ని లక్షలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృతిసనన్ అంటూనే మనకు గుర్తుకు వచ్చే సాంగ్ కార్తీక్ ఆర్యన్ తో నటించిన ఫోటో సాంగ్. ఈ సాంగ్ ఎంత హిట్ అయ్యిందంటూ కుర్రకారులను ఉర్రూతలూగించింది. అయితే ఓ ఫంక్షన్ లో మొరిసి అందరి దృష్టిని తనవైపు మళ్లించుకుంది. కృతిసనన్ బ్యాక్‌లెస్ డ్రస్సులతో దిగిన హాట్ హీట్ ఫొటోలతో ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది ఈపొడువుకాళ్ల సుందరి. అయితే.. తాజాగా ముంబయిలో జరిగిన సినిమా అవార్డుల ఫంక్షన్‌కు బ్యాక్‌లెస్ బ్లాక్ గౌన్‌లో మెరిసింది. అందరిని సమ్మోహన పరిచేలా ఉండే ఆమె అందం, ఆ నల్లటి డ్రస్సు, కృతిసనన్ అందం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో చర్చ అంతా ఆ గౌను పైనే జరుగుతోంది.
ఆమె అందాన్ని మరింతపెంచిన ఆ గౌను ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అయితే.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ గౌను కోసం కృతిసనన్ భారీగానే వెచ్చించింది. దాదాపు రూ. 7.4 లక్షల వెచ్చించి ఆ బ్లాక్ గౌనును కృతి సనన్ ప్రత్యేకంగా తయారు చేయించుకుంది. క్రిస్టియన్ అడ్నెవిక్ అనే డిజైనర్ ఈ బ్లాక డ్రస్సును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. బ్లాక్ డ్రస్సులో దిగిన ఫొటోలను కృతి ఇన్‌స్టాలో షేర్ చేయగానే అది క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ లో నటిస్తోంది.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!