Home
Kriti Sanon
Kriti Sanon News
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. కృతి సనన్ రక్షా బంధన్ యాడ్‌లో ధరించిన దుస్తులపై కంగనా చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న వేళ.. ఆమె గతంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్న సమయంలోని వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. -
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ యాడ్ ప్రస్తుతం ఎంత దుమారం రేపుతుందో అందరికీ తెలిసింది. కృతి సనన్ వస్త్రధారణపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే అసహజంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
Kriti Sanon GIVA Raksha Bandhan Ad Controversy: బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్, ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ' గివా' కలసి చేసిన రక్షాబంధన్ ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో గివా ఆ యాడ్‌ను తొలగించింది. వాస్తవానికి.. పండగ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్లో కృతి సనన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాంప్రదాయ పండుగలో బ్రాస్లెట్ మోడల్ బ్రాలెట్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్… -
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
Kriti Sanon: రక్షాబంధన్ యాడ్‌లో తాను ధరించిన దుస్తులు, పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై వచ్చిన విమర్శలకు బాలీవుడ్ నటి కృతి సనన్ గట్టిగా స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలను దుస్తులతో కొలవడం సరికాదని స్పష్టం చేస్తూ, మహిళలు ఏం ధరించాలో ఇతరులు నిర్ణయించే ధోరణిపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదంలో నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ ఆభరణాల బ్రాండ్ గివా కోసం… -
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
రక్షాబంధన్ సందర్భంగా బాలీవుడ్ నటి కృతి సనన్ చేసిన యాడ్ తీవ్ర దుమారం రేపుతోంది. యాడ్‌లో కృతి సనన్ వస్త్రధారణపై బాలీవుడ్ నటి, బీజేపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. యాడ్‌లో కృతి ధరించిన దుస్తులు “ఉద్దేశపూర్వకంగా అసహజంగా” ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దీనికి కృతి సనన్‌ను కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. -
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ జ్యువెలరీ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్ లో కృతి ధరించిన ఇండో వెస్ట్రన్ దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వేసుకున్న బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, రాఖీ వేడుకను చూపించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరోవైపు మాత్రం కృతికి అభిమానులు, మోడ్రన్ థింకర్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ… -
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
ఫ్యాషన్ ఐకాన్ కృతి సనన్ మరోసారి తన అద్భుతమైన స్టైల్‌తో అభిమానులను ఫిదా చేశారు. ‘ది బ్రైడ్ సైడ్’ సీజన్ 6 – ‘సోలార్ ది ఫస్ట్ లైట్’ క్యాంపెయిన్ కోసం కృతి ధరించిన ‘సైరన్ బ్లూమ్’ ఐవరీ క్యూచర్ లెహంగా ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ రాయల్ అవుట్‌ఫిట్‌ను తయారుచేయడానికి నిపుణులైన డిజైనర్లు సుమారు 680 గంటల సమయం కేటాయించడం విశేషం. అంతేకాకుండా 3,000 పైగా మెరిసే క్రిస్టల్స్, ఫ్లోరల్ అప్లికే మరియు సన్నని… -
Adipurush: ‘ఆదిపురుష్’ నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, రామాయణాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంపై ప్రేక్షకులు, పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రైటర్ మనోజ్ ముంతషీర్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్… -
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్‌లోనే అలా!
Kriti Sanon: బాలీవుడ్ స్టార్ బ్యూటీ, నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి సనన్ (Kriti Sanon) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆమె ‘ఎగ్ ఫ్రీజింగ్’ (Egg Freezing ) చేయించుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత ట్రెండ్‌లో కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకునే ఆధునిక మహిళలకు ఇదొక గొప్ప ఆప్షన్ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు జాతీయ అవార్డు… -
Kriti Sanon: ‘అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు’.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
Kriti Sanon: బాలీవుడ్ ఇండస్ట్రీ గ్లామర్ వెనుక దాగున్న జెండర్ వివక్ష, డబుల్ స్టాండర్డ్స్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఇప్పటికీ హీరోయిన్లను చాలా తేలికగా తీసుకుంటారని, సెట్స్‌లో వారిని తక్కువ చేసి చూసే ధోరణి ఇంకా కొనసాగుతోందని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. తాను కెరీర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, షూటింగ్ స్పాట్లో ఎదుర్కొన్న వివక్షను ధైర్యంగా…
తాజావార్తలు
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!