Kriti Sanon:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే టాలీవుడ్ మొత్తం లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే డార్లింగ్ పేరే వినిపిస్తోంది.
శుక్రవారం జనం ముందుకు రాబోతున్న 'తోడేలు' సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. 'అంతా ఓకేనా...' అంటూ సాగే ఈ రోడ్ ట్రిప్ సాంగ్ ను వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్ పై చిత్రీకరించారు.
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన 'తోడేలు' చిత్రం నుండి మరో పాట విడుదలైంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్ ను అల్లు అరవింద్ గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.
Adipurush release date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ‘ఆదిపురుష్’ చిత్రబృందం. కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఖుషీ చేసింది.
ప్రముఖ పంపిణీ సంస్థ గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్స్ 'భేడియా' తెలుగు వర్షన్ 'తోడేలు'ను పంపిణీ చేయబోతోంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.
Bhediya:బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా బేడియా. ఈ చిత్రాన్ని తొలి క్రియేచర్ కామెడీ మూవీగా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కిస్తున్నారు.
Dil Raju: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వివాదం రోజురోకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇక ఈ వివాదాలపై చిత్ర బృందం తమదైన రీతిలో సమాధానాలు చెప్తూ అభిమానులను శాంతి పర్చాలని చూస్తోంది.