Chinna Jeeyar Swamy: ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడని, ఇలాంటి మంచి మనిషికి మరిన్ని మంచి జరగాలని కోరుకున్నారు చిన్న జీయర్ స్వామి. నేడు తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Adipurush Action Trailer: ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. నేడు తిరుపతిలో ప్రియ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్జెట్ మూవీ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్…
Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమయ్యింది. తిరుపతిలోని తారకరామ స్టేడియం అత్యంత భారీగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. జూన్ 16 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Adipurush: ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్స్ చేస్తుంది అని తెలుసు కానీ.. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను ఊహించలేదు అని అనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఆదిపురుష్.
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు.
Adipurush: ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ప్రభాస్ ను రాముడిగా చూసి మురిసిపోతున్నారు అభిమానులు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్.