Home
Krithi Shetty
Krithi Shetty News
-
Bangarraju ఓటీటీ రిలీజ్కు రెడీ… ఎప్పుడంటే?
అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఎట్టకేలకు ఓటిటి విడుదలకు సిద్ధమైంది. తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి ‘బంగార్రాజు’కు పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఒమిక్రాన్ భయంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని చాలామంది అక్కినేని అభిమానులు ‘బంగార్రాజు’ డిజిటల్ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను జీ5 భారీ ధరకు కొనుగోలు… -
పెళ్లి చేసుకోమన్న వేశ్య… ‘శ్యామ్ సింగ రాయ్’ రియాక్షన్ చూడాల్సిందే !
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాని జంటగా నటించిన “శ్యామ్ సింగరాయ్” చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమాలో నాని అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్, ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ‘శ్యామ్ సింగ్ రాయ్’లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా… ఇద్దరి పాత్రలూ ప్రత్యేకమే. మోడ్రన్ అమ్మాయిగా కృతి, దేవదాసీగా సాయి పల్లవి ఆకట్టుకున్నారు. ఇది పాక్షికంగా 1970లలో కోల్కతా నేపథ్యంలో పునర్జన్మ నేపథ్యంలో జరిగే కథ. తాజాగా… -
ఆకట్టుకుంటున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీజర్!
‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతోన్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్లు విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కమర్షియల్ ఫిల్మ్ మేకర్గా,… -
చిట్టిబాబు పై మనసు లాగుతుందంటున్న బేబమ్మ
‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో అమ్మడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా మారింది. ఇక తాజగా బంగార్రాజు సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కృతి శెట్టి తన మనసులోని మాటలను బయటపెట్టింది. ‘ఉప్పెన’… -
రామ్ “ది వారియర్”… వార్ బిగిన్స్
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. “RAPO19” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను ఈరోజు రివీల్ చేశామని మేకర్స్ ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ని విడుదల చేశారు మేకర్స్. “ది వారియర్” అంటూ మూవీ టైటిల్… -
లైవ్: ‘బంగార్రాజు’ ప్రెస్మీట్
-
లంగావోణీలో నాగలక్ష్మీ హోయలు ఒలకబోస్తుందిగా..
-
మ్యూజికల్ నైట్ లో హీరోయిన్ తో కలిసి దుమ్మురేపిన నాగ్, చై
నిన్న రాత్రి జరిగిన “బంగార్రాజు” మ్యూజికల్ నైట్ లో అక్కినేని తండ్రీకొడుకులు కలిసి దుమ్మురేపేశారు. అనూప్ రూబెన్స్ రిక్వెస్ట్ తో నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి సంక్రాంతి పండగ ఎలా ఉండబోతుందో ఈ వేదికపై చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ స్టార్స్ ముగ్గురినీ స్టేజిపైకి పిలిచి మ్యాజిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దానికి ఒప్పుకున్న నాగ్, చైలకు తోడుగా కృతి శెట్టిని కూడా పిలిచాడు అనూప్. ఇక ఈ ట్యాలెంటెడ్ మ్యూజిక్… -
‘బంగార్రాజు’ ట్రైలర్ అప్డేట్… రివీల్ చేసేసిన నాగ్
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన “బంగార్రాజు” జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నాగార్జున, నాగచైతన్య, అమల, సుశాంత్, సుమంత్ లతో పాటు హీరోయిన్లు కృతి శెట్టి, దక్ష, ఫరియా అబ్దుల్లాతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. సినిమాలోని పాటలన్నీ హిట్… -
ఇక ఆ అక్కినేని హీరోతో ‘బంగార్రాజు’ సీక్వెల్ లేదట !
కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య తమ కొత్త చిత్రం ‘బంగార్రాజు’తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించిన ఇది 2016 సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్. నిన్న ఈ చిత్రానికి సంబంధించి ‘మ్యూజికల్ నైట్’ అంటూ ఓ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ “నా సినిమాలన్నీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్స్… చైతన్య, నాగార్జునలతో కలిసి…
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: 100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
-
Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
ట్రెండింగ్
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..