“నా కోసం మారావా నువ్వు”… “బంగార్రాజు” సోల్ ఫుల్ మెలోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. ఈ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘నా కోసం’ సాంగ్ ఎట్టకేలకు విడుదలైంది. సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ మధురమైన సంగీతాన్ని అందించడంతో ఈ సోల్ ఫుల్ మెలోడీ వీక్షకులకు మరింత అద్భుతంగా అన్పిస్తోంది. ఈ సాంగ్ లో నాగ చైతన్య హీరోయిన్ పై ప్రేమ కోసం వికసించిన తన భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించారు. ఈ పాటలో చై, కృతి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. స్వరకర్త అనూప్ రూబెన్స్ ఈ సాంగ్ కోసం చక్కటి ట్యూన్ అందించగా, గీత రచయిత బాలాజీ ఆకట్టుకునే సాహిత్యాన్ని రాశారు.
Read Also : తమిళ తంబీలకు దగ్గరయ్యే ప్రయత్నంలో బన్నీ
Also Read
నాగార్జున సరసన రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. బంగార్రాజు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్‌తో కలిసి నాగ్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ప్రీక్వెల్ అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!