పింక్ శారీలో సాయి పల్లవి రాయల్ లుక్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాహారు కాగా, ట్రైలర్ ను కూడా అదే వేదికపై విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎప్పటిలాగే ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె సినిమా గురించి కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడింది.
Read Also : ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
“శ్యామ్ సింఘా రాయ్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోంది. ముగ్గురు వ్యక్తులు… ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, సాను వర్గీస్, కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోన… ప్రతి ఫ్రేమ్ రాయల్ గా, మెజెస్టిక్ గా కనిపిస్తుంది. వారి కృషిని గుర్తించి మెచ్చుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మా సినిమా మాత్రమే కాదు, కోవిడ్ కారణంగా ఈ నెలలో రాబోయే అన్ని చిత్రాలను థియేటర్లలో చూడండి. నాని ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. ఇది వారికి ట్రీట్ అవుతుంది. నిర్మాత వెంకట్ నేను కలిసిన అత్యంత సానుకూల వ్యక్తి. ఇక మీ నుంచి నాపై చాలా ప్రేమ కురుస్తుంది. అదెలాగో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ అభిమానులపై ప్రేమను కురిపించింది. ఇక ఈవెంట్ లో పింక్ కలర్ పట్టు శారీలో మెరిసిన ఈ బ్యూటీ అందానికి అందరూ ఫిదా అయ్యారు. సాయి పల్లవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు