బెంచ్‌మార్క్ స్టూడియోస్‌లో బ్యానర్ లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే ఆసక్తికర టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో సడన్ గా సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్…
‘పుష్ప’ వెనకే సౌతిండియాలోని నాలుగు భాషల్లో జనం ముందుకు వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. హిందీలో ఈ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్న నిర్మాత బోయనపల్లి వెంకట్ ఉత్తరాదిన దీన్ని రిలీజ్ చేయలేదు. కోల్ కత్తా నేపథ్యంలో, పునర్ జన్మ కథాంశంతో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ ఎలా ఉందో తెలుసుకుందాం. వాసు (నాని) ఓ ఫిల్మ్ మేకర్. డైరెక్టర్ గా మారే ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఆ క్రమంలో సైకాలజీ స్టూడెంట్ కీర్తి…
పరభాషా నాయికల కోసం టాలీవుడ్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో కన్నడ భామలు అత్యధికంగా తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అయితే ఆ జోరు ఇప్పుడు కాస్తంత తగ్గింది. కానీ చిత్రంగా ఈ యేడాది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి అత్యధిక అవకాశాలు అందుకుని, నయా హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు ఈ యేడాది పరభాష భామల ఎంట్రీ కూడా బాగానే వుంది. ‘ఉప్పెన’తో…
ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్ మారథాన్ పదో ఎడిషన్‌ను ఆదివారం నాడు సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు ఈ మారథాన్ కొనసాగుతోంది. ఈ మారథాన్‌లో ఆరువేల మంది పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10కే మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ యూనిట్ కూడా సందడి చేసింది. Read Also: వరంగల్ బాలుడికి…
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే స్టార్ డమ్ అందుకున్న నటి కృతి శెట్టి. దాంతో ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారింది. అంతే కాదు అమ్మడు ఏం చేసినా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కృతి తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో కుర్రకారను బాగా ఆకట్టుకుంటున్నది మాత్రం నాని, కృతి ముద్దు సీన్. అందులో ఓ షాట్లో నాని ఉద్వేగంతో కృతి పెదవులపై ముద్దు…
శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాహారు కాగా, ట్రైలర్ ను కూడా అదే వేదికపై విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎప్పటిలాగే ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె సినిమా గురించి కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడింది. Read Also : ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్ “శ్యామ్…
నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా జరిగిన శ్యామ్ సింగ రాయ్’ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ‘ఉప్పెన’ సెన్సేషన్ కృతి శెట్టి ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ “ఈ చిత్రం పనితీరు, ఎగ్జిక్యూషన్ చూడటానికి ట్రీట్ అవుతుంది. దయచేసి మాస్క్ ధరించి సురక్షితంగా వచ్చి థియేటర్లలో మాత్రమే సినిమా చూడండి. సినిమాలో…
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు ‘పుష్ప’, వెనక ‘ఆర్ఆర్ఆర్’ వంటి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ… అయినా తగ్గేదే లే అంటున్నారు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రబృందం. Read Also : ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి…! ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం వరంగల్…
ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఎవరైనా స్టార్ డమ్ సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదీ టాప్ హీరోల చిత్రాలలో నటించి అవి సూపర్ హిట్ అయితే అప్పుడు వారికి గుర్తింపు వస్తుంది. ఈలోగా వారిలో నటనా సామర్థ్యం ఉందని తేలితే అప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలలో వారికి అవకాశాలు లభిస్తుంటాయి. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి తన కెరీర్ ప్రారంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది. తొలి…
కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “బంగార్రాజు”. ఈ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘నా కోసం’ సాంగ్ ఎట్టకేలకు విడుదలైంది. సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ మధురమైన సంగీతాన్ని అందించడంతో ఈ సోల్ ఫుల్ మెలోడీ వీక్షకులకు మరింత అద్భుతంగా అన్పిస్తోంది. ఈ సాంగ్ లో నాగ చైతన్య హీరోయిన్ పై ప్రేమ కోసం వికసించిన తన భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ…