ముందు ‘పుష్ప’, వెనక ‘ఆర్ఆర్ఆర్’… అయినా తగ్గేదే లే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు ‘పుష్ప’, వెనక ‘ఆర్ఆర్ఆర్’ వంటి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ… అయినా తగ్గేదే లే అంటున్నారు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రబృందం.
Read Also : ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి…!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం వరంగల్ లో జరిగింది. ఈ వేడుకలో భాగంగా నాని మాట్లాడుతూ “నాకు కల్లు ఇష్టం, వరంగల్ ఇష్టం. నాన్ స్టాప్ గా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముందు పుష్ప, వెనుక ఆర్ఆర్ఆర్… ఏంటి ‘శ్యామ్ సింగ రాయ్’ సాండ్ విచ్ అయిపోతుందా ? అని ఓ ఫ్రెండ్ మీమ్ పంపించారు… బ్రెడ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది మధ్యలోనే సర్ప్రైజ్ ఉంటుంది. ఈ సంక్రాంతి మనదే… నేను సినిమా చూశాను కాబట్టి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది.
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సినిమాను మరింత బాగా తీర్చిదిద్దడానికి కష్టపడుతున్నారు, నిర్మాత వెంకట్ బోయినపల్లి నన్ను చాలా గారాబం చేశారు. చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఇక హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్స్ కు సంబంధించి ఓ ప్రత్యేక సాంగ్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నాము. అది చాలా ప్రత్యేకమైన సాంగ్. సాయి పల్లవి తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక కృతి శెట్టి ఒకే ఒక్క సినిమా చేసింది. ఎలా చేస్తుందా ? అని డౌట్ ఉండేది. కానీ ఆమె మొదటి రోజు నుంచే బాగా చేసింది. ఆమె త్వరలోనే నెక్స్ట్ పొజిషన్ కు వెళ్తుంది. ఇక మేము ఇక్కడికి వస్తామని చెప్పగానే ఏర్పాట్లన్నీ చూసుకున్నందుకు మినిష్టర్ దయాకర్ గారికి కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు