సోగ్గాడు మళ్ళీ వచ్చాడు… ‘బంగార్రాజు’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున తన విలక్షణమైన పంచెకట్టులో ‘బంగార్రాజు’గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నాగ చైతన్య అధునాతన దుస్తులలో స్టైలిష్ గా కన్పించారు. ‘బంగార్రాజు’లాగే చిన ‘బంగార్రాజు’ కూడా సోగ్గాడే. కృతి శెట్టి గ్రామ సర్పంచ్… ఆమెను ఆకట్టుకోవడానికి చై ఆమెను దేశానికి సర్పంచ్‌గా చేస్తానని చెప్పిన సన్నివేశంతో పాటు అన్ని సీన్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇక టీజర్ లో నాగ్, రమ్యకృష్ణ జోడి, చై, కృతి కెమిస్ట్రీ మ్యాజికల్‌గా ఉంది.
Read Also : శివ కార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్… అఫీషియల్ అనౌన్స్మెంట్
Also Read
- 2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
- Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
- Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
- Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
టీజర్లో విజువల్స్ తో పాటు మంచి యాక్షన్ డోస్ కూడా చూపించారు మేకర్స్. వీడియోలో యమ ధర్మరాజుగా కనిపించాడు నాగబాబు. టీజర్ ద్వారా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనే విషయాన్నీ మేకర్స్ స్పష్టం చేశారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొక హైలెట్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. అయితే ‘బంగార్రాజు’ సంక్రాంతి బరిలోనే నిలవనున్నాడు. ఈ విషయాన్ని టీజర్ లోనే తెలిపారు.
తాజావార్తలు
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!