హైదరాబాద్ మారథాన్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ యూనిట్ సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్టెల్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్ మారథాన్ పదో ఎడిషన్‌ను ఆదివారం నాడు సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు ఈ మారథాన్ కొనసాగుతోంది. ఈ మారథాన్‌లో ఆరువేల మంది పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10కే మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ యూనిట్ కూడా సందడి చేసింది.
Read Also: వరంగల్ బాలుడికి అరుదైన అవకాశం
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ఈ సందర్భంగా హీరో నాని, హీరోయిన్లు సాయిపల్లవి, కృతి శెట్టి హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని రన్నర్లను ప్రోత్సహించారు. మారథాన్‌లో వీళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈనెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కోసం వీళ్లు మారథాన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ మారథన్ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.


తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!