అదొక్కటే బాధ… మ్యూజికల్ నైట్ లో నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున తన సూపర్ హిట్ చిత్రం “సోగ్గాడే చిన్ని నాయన”కు సీక్వెల్ గా “బంగార్రాజు” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జునతో కలిసి నాగ చైతన్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకుడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించి జరిగిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో ఆడియో ఆల్బమ్ వేడుకను చిత్ర యూనిట్ జరుపుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ప్రస్తుతం నేను ఫీల్ అవుతున్న ఏకైక బాధ ఏమిటంటే… మేము అభిమానులను ఈ వేడుకకు ఆహ్వానించలేకపోయాము. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అనుమతి లభిస్తే గ్రాండ్‌గా జరుపుకుందాం’ అని నాగార్జున ఇక సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉండగా, జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు నాగార్జున. ఆయన ఇంకా ఏం మాట్లాడారో వీడియోలో చూడండి.
Read Also : హృతిక్ మ్యాజిక్ మళ్ళీ సాగేనా!?
Also Read
తాజావార్తలు
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్‌లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!