ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరాదేవి పెళ్లి రోజు. తన తల్లి లేని లోటును భరించలేకే, తన తండ్రి కృష్ణ ఆమెకు తోడుగా స్వర్గానికి వెళ్ళి ఉంటారని వారి కుమార్తె మంజుల భావోద్వేగ భరితమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు.
Mahesh Babu: సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అస్థికలను కుమారుడు మహేష్ బాబు బెజవాడలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేయనున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాదం జరిగిన విషయం విదితమే. రెండు నెలల ముందు తల్లి ఇందిరాదేవిని కోల్పోయిన మహేష్.. నిన్న తండ్రి కృష్ణను కోల్పోయాడు.
Tollywood Senior Heroes:తెలుగు చిత్రసీమలో 'నట పంచపాండవులు'గా పేరొందిన యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు అందరూ వందలాది చిత్రాల్లో నటించారు.
Sitara: సితార ఘట్టమనేని గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని యువరాణి, మహేష్ గారాల పట్టీగా సితార పుట్టినరోజునుంచే సెలబ్రిటీగా మారిపోయింది.
Tollywood:నటశేఖర కృష్ణ మరణంతో ఆ నాటి 'నటపంచకం'గా పేరొందిన నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అందరూ ఈ లోకాన్ని వీడినట్టయింది.
Superstar Krishna Live Updates: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని నానక్‌రామ్‌గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
Krishanamraju Wife Syamala Devi: కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరు ప్రాణ స్నేహితులు అని, ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు.. ఇద్దరు కలిసే వెళ్లిపోయారని కృష్ణంరాజు భార్య శ్యామలదేవి ఆవేదన వ్యక్తం చేశారు.