Annadammula Savaal: సినిమా అంటేనే చిత్ర విచిత్రాలు సాగుతూ ఉంటాయి. తమ కంటే పెద్దవారికి తండ్రిగా నటించేవారూ కనిపిస్తుంటారు. తమ కన్నా చిన్నవారితో ఆడిపాడేవారూ ఉంటారు. రియల్ లైఫ్ లో రజనీకాంత్ కంటే కృష్ణ పెద్దవారు. కానీ, 'అన్నదమ్ముల సవాల్' చిత్రంలో కృష్ణకు అన్నగా రజనీకాంత్ నటించారు.
ఎన్టీయార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవితో తెలుగు చిత్రాలు నిర్మించిన ఆర్.వి. గురుపాదం గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఆయన ఇరవైకు పైగా సినిమాలు నిర్మించారు.
తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గజ నటులు అభిమానులను శోక సంద్రంలో ముంచి దివికేగారు. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందిన పలువురు ఈ యేడాది కన్నుమూశారు. వయోధిక కారణాలతో కొందరు, కరోనానంతర సమస్యలతో కొందరు చనిపోయారు.
గత నాలుగు నెలలుగా వరుసగా విషాదాలు టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటులుగా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌స్టార్ కృష్ణ, నవరసనటనా సార్వభౌమ కైకాల సత్య నారాయణ కన్నుమూశారు.
Krishna's movie 'Eenadu' completes 40 years: 'నటశేఖర'గా, 'సూపర్ స్టార్'గా అభిమానుల మదిలో చోటు సంపాదించిన కృష్ణ నటించిన 200వ చిత్రం 'ఈనాడు'. మాస్ హీరోగా సాగుతున్న కృష్ణ ఇందులో నాయిక లేకుండా నటించడం అప్పట్లో ఓ సాహసంగా చెప్పుకున్నారు. అదీగాక ఈ చిత్రాన్ని కృష్ణ తమ సొంత 'పద్మాలయా పిక్చర్స్' పతాకంపై నిర్మించి, నటించారు. అందువల్ల తొలి నుంచీ 'ఈనాడు' పై సినీఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. 1982 డిసెంబర్ 17న విడుదలైన 'ఈనాడు'…
Pastor Cheating: ప్రజలకు దేవుడు మీద ఉన్న నమ్మకాన్ని కొంతమంది తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇక మరికొంతమంది దేవుడు పేరు చెప్పుకొని పాడుపనులు చేస్తున్నారు.