NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు హీటేక్కిస్తున్న వేళ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ? అంటూ అందరు ఆయన కోసం వెతుకుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, భారీ బడ్జట్ తో హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. దేవర సినిమాతో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి కొరటాల శివ-ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ అన్ని రీజియన్స్ లో సాలిడ్ హిట్ కొడతారని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా…
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైమెంట్ తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో దేవర హై యాక్షన్ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతం లో కొరటాల…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.ఆ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ విదేశాలలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.గతంలో దర్శకుడు కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. ఆచార్య…
మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగాస్టార్ ప్రమోషన్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలని పెంచడంతో చిరు తన వంతు ప్రయత్నం చేసాడు కానీ టాక్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజు మార్నింగ్ షోకే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు బాగుందని అంటుంటే… ఇంకొందరు బాగాలేదని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా…
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర సినిమాను ఎంత కష్టపడి చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు కారణం ఆర్ఆర్ఆర్. రాజమౌళి సినిమా తరువాత వచ్చే సినిమా ప్లాప్ టాక్ అందుకుంటుందని ఒక సెంటిమెంట్ ఉంది.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.