NTR: మాస్.. టెర్రిఫిక్.. ఇలాంటి పదాలు సరిపోవేమో.. దేవరకు దండం పెట్టడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలను, అంచనాలను పెట్టుకున్నారు. వచ్చే ఏడాది దేవర ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే దేవర షూటింగ్ సగానికి పైగా పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఎటువంటి లీక్స్ లేకుండా మేకర్స్ ఎంతో జాగ్రత్త పడుతున్నారు.
Animal: యానిమల్ కా బాప్.. అంటే ఈ రేంజ్ లోనే ఉండాలి
Also Read
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
మొదటి నుంచి కూడా దేవర నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ సినిమా విఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ రెండు అద్భుతమైన ఫోటోలను షేర్ చేశాడు. ప్లేయింగ్ విత్ ఏఐ ఇల్యూజన్ టూల్ తో ఎన్టీఆర్ ఫేస్ ను క్రియేట్ చేశాడు. సముద్రపు ఒడ్డున ఉన్న పడవలతో ఎన్టీఆర్ ముఖాన్ని డిజైన్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఇక ఈ ఫోటోలకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మాస్.. టెర్రిఫిక్.. ఇలాంటి పదాలు సరిపోవేమో దేవర.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Playing with Ai illusion tool. @tarak9999 pic.twitter.com/sOLl05lcqE
— Srinivas Mohan (@srinivas_mohan) September 21, 2023
తాజావార్తలు
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
-
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
-
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!