టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఆచార్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఏ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య గా..…
మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఆచార్య నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ విడుదల చేశారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కామ్రేడ్ సిద్ద, నీలాంబరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను…
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘ఆచార్య’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్…
ఈరోజు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బర్త్ డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా కొరటాలకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ కొరటాలను మనస్ఫూర్తిగా విష్ చేశారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో…
‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా ఎన్‌టిఆర్ 30 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రాశారట. మాములుగా కొరటాల శివ చిత్రాల్లో సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా మిళితమై…