Devara: ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే నిర్మాతగా మారి మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే కోరికతో ఉన్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు.. బండ్ల గణేష్ అంటే ఎంతో ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
NTR30: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
NTR 30: ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ 30. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
NTR30: ఎన్టీఆర్ 30 మీద అభిమానులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం, జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ విలన్, పాన్ ఇండియా రిలీజ్.. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు.
Acharya: ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. కథ నచ్చితేనే తప్ప థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అది స్టార్ హీరో సినిమా అయినా.. సూపర్ కాంబో అయినా కూడా ప్రేక్షకులు కొంచెం కూడా కనికరించడం లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ‘ఎన్టీఆర్ 30’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. హ్యూజ్ యాక్షన్ బ్లాక్ ని ఫస్ట్ షెడ్యూల్ లో స్టార్ట్ చేసిన కొరటాల శివ, సెకండ్ షెడ్యూల్…
NTR:పలు విషయాల్లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న జూనియర్ యన్టీఆర్ ఓ విషయంలో మాత్రం ఆ మాట నిలుపుకోలేక పోతున్నారు. బహుపాత్రలు ధరించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న నటరత్న యన్టీఆర్ మనవడైన జూనియర్ యన్టీఆర్ మాత్రం ఆ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటించబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. వర్కింగ్ టైటిల్ తోనే ముహూర్త కార్యక్రమం జరుపుకున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో అనౌన్స్మెంట్ తోనే ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్…