మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర పార్ట్ 1”.. ఈ మూవీని యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో నటించనున్నాడు.. ఈ సినిమాతో మరో సారి ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించనున్నాడు.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ స్టార్. అందుకే దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ‘దేవర’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. దేవర చిత్రానికి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు..దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన యాక్షన్…
Dil Raju: సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. తమ సత్తా చాటాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వంతు వచ్చేసింది. ఈ సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు.. తమ సినిమాలతో క్యూ కట్టారు. ఎవరెవరు వస్తున్నారు.. ? ఎవరెవరు వెనక్కి తగ్గుతున్నారు అని తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. వీరిద్దరి కాంబో లో గతం లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న దేవర సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ సినిమాపై భారీగా అంచనాలు…
Devara: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని సంతోషంలో మునిగితేలుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
NTR: సినిమా అభిమానులకు సంక్రాంతి ముందే వచ్చినట్టు ఉంది. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాల పోస్టర్లు, టీజర్లు, సంక్రాంతి సినిమాల ట్రైలర్లు, ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు.. ఇండస్ట్రీ మొత్తం కళకళలాడుతోంది. ఇక ఈ సంక్రాంతికి ఎలాంటి సంబంధం లేని దేవర.. నేడు గ్లింప్స్ తో వచ్చేస్తుంది.
T-Series bags Devara’s Music Rights: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థపై ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. దేవరలో జాన్వీ కపూర్ కథానాయిక కాగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబో వస్తున్న చిత్రం కాబట్టి సినీ…
Devara: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.