రాధే శ్యామ్ ట్రైలర్ నిడివి కన్ఫర్మ్..? ఆ విషయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన సమంత..! బికినీ.. లిప్‌లాక్‌తో హీటెక్కించిన దీపిక.. వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్‌గా అక్కినేని హీరో..? జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న స్టార్ డ్డైరెక్టర్ డాటర్..! బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్‌లో రాధే శ్యామ్ స్పెషల్ షో… హాట్ కెక్లా మారిన టికెట్స్.. భీమ్లా నాయక్ ఎంట్రీతో తగ్గిన వెంకటేష్.. వరుణ్ తేజ్‌కు టైం కలిసి రావడం లేదా..? డైరెక్టర్ శంకర్‌కు దెబ్బ మీద దెబ్బ..!…
గత నెలలో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి, ఆయన మేనేజర్ జాన్సన్‌తో మహా గాంధీ అనే వ్యక్తికి గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన విజయ్ సేతుపతిని వదిలేలా కన్పించడం లేదు. ఇప్పటికే సేతుపతిపై పరువు నష్టం దావా వేసిన ఆ వ్యక్తి తాజాగా నటుడిపై క్రిమినల్ కేసు పెట్టారు. విజయ్, అతని మేనేజర్ జాన్సన్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు వేశారు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్…
ప్రముఖ నటుడు విశాల్ నటించిన ‘తుప్పరివాలన్’ చిత్రం తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో డబ్ అయ్యింది. 2017లో విడుదలైన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో దీనికి సీక్వెల్ చేయాలని అప్పట్లోనే విశాల్ భావించాడు. అయితే దర్శకుడు మిస్కిన్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సీక్వెల్ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేకపోయింది. దాంతో ‘తుప్పరివాలన్ -2’ కు తానే డైరెక్షన్ చేయాలనే నిర్ణయానికి విశాల్ వచ్చేశాడు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన “జై భీమ్” చిత్రం సృష్టించిన సంచలనం, రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ప్రశంసలతో పాటు సినిమాపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్నియార్ వర్గాన్ని కించపరిచారంటూ సూర్యను చంపేస్తామని బెదిరించారు కూడా. అయితే “జై భీమ్” మాత్రం వాటన్నింటినీ దాటేసి ఏకంగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ కు నామినేట్ అవ్వడం విశేషం. అయితే ఇప్పడు ‘జై భీమ్’ మరోసారి ట్రెండ్ అవ్వడానికి కారణం అది కాదు. ఓ మహానాయకుడిని…
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సూర్య చిత్రం “జై భీమ్” విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అవి ప్రశంసలైనా, వివాదాలైనా ‘జై భీమ్’ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ చిత్రం ఇచ్చిన సందేశం రాష్ట్రవ్యాప్తంగా వివాదాలకు నెలవు కాగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం అధికారికంగా…
నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ నవంబర్ 22న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్లొచ్చాక కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో అదే రోజు శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో కమల్ చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న కమల్ తాజాగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసుపత్రి అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు డిసెంబర్ 3 వరకు కమల్ హాసన్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు…
స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామా జనవరి 7న విడుదలవుతోంది. దీంతో మేకర్స్ రోజురోజుకూ ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు. రీసెంట్గా “ఆర్ఆర్ఆర్” సోల్ సాంగ్ ‘జనని’ విడుదలై మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య, ఈ సాంగ్ తమిళ వెర్షన్‌ను కూడా విడుదల చేశారు. అయితే “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన…
కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార స్థానాన్ని శ్రద్ధా శ్రీనాథ్ కైవశం చేసుకుందట. అంటే నయన్ నెంబర్ వన్ ప్లేస్ ని కాదండోయ్! నయన్ నటించవలసిన సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటింబోతోందన్నమాట. అయితే దీనికి కారణం మాత్ర బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖానే. ఆయన సినిమాలో నటించే ఆవకాశం రావటంతో తమిళంలో తను కమిట్ అయిన సినిమాను వదిలేసింది నయన్. అంతే ఆ ప్లేస్ లోకి శ్రద్ధా వచ్చి చేరింది. ఇంతకు ముందు ‘పోడా పోడి’, ‘తెనాలిరామన్’,…
కోలీవుడ్ హీరో శింబు రాబోయే సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మానాడు’. ఈ చిత్రం నవంబర్ 25న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. తన ప్రసంగంలో శింబు భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఆ సమయంలో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చవలసి వచ్చింది. కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి…