బాయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్ రొమాంటిక్ గా… లక్కీ గర్ల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌కి సంబంధించి రోజుకో వార్త వస్తూనే ఉన్నాయి. సినిమాల కంటే తన రిలేషన్ షిప్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆమె దాదాపు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆమె అందమైన చిత్రాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇప్పుడు మరోసారి ఒక చిత్రాన్ని పంచుకుంటూ శృతిహాసన్ తనను తాను ‘లక్కీ గర్ల్’గా అభివర్ణించింది. శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శాంతాను హజారికాతో కలిసి ఉన్న ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసింది. ఈ పిక్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “అతను నన్ను నవ్విస్తాడు… అది ప్రత్యేకమైన నవ్వు” అని క్యాప్షన్ రాసింది.
Read Also : హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… సామ్, నయన్ పై ప్రియమణి కామెంట్స్
Also Read
ఇంకా శాంతను రూపొందించిన తన గోత్-థీమ్ కేక్ చిత్రాన్ని చేస్తూ తనను తాను ‘లక్కీ గర్ల్’ అని పిలుచుకుంది ఈ బ్యూటీ. మొదట్లో శృతి హాసన్ శాంతను హజారికాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలను కొట్టి పారేసింది. అయితే తరువాత ఆమె స్వయంగా అంగీకరించింది. అతనితో కలిసి ఉన్న పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. శృతి హాసన్, ఆమె ప్రియుడు శాంతాను హజారికా చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వారు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి తగినంత సమయాన్ని వెచ్చించడంతో వారి సంబంధం మరింత బలపడుతోంది.


తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!