శ్రియా శరన్… ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందరి స్టార్ హీరో ల సరసన నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాల లో కూడా నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం కొన్ని సినిమాల లో నటిస్తూ ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరూ హీరోల తో కలిసి నటించిన ఈ…
Simbu : బాలనటుడిగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటుడు శింబు. కేవలం నటనే కాదు ఆయన ఆల్ రౌండర్. సింగిర్, సాహిత్యం, దర్శకత్వం ఇలా అన్నింటిలో ఆయన రాణించారు.
ప్రభు సీనియర్ నటుడు. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. అంజలి అంజలి అంటూ ప్రేక్షకులను అలరించి అమితంగా ఆకట్టుకున్న సీనియర్ హీరో. తమిళ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాల్లో నటించడంతోపాటు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో తెలుగు వారికి కూడా సుపరిచితుడు.
లెజండరీ స్టంట్ కొరియోగ్రాఫర్ జూడో కె.కె. రత్నం వయోథిక సమస్యలతో కన్నుమూశారు. వివిధ భాషల్లో 1200 చిత్రాలకు స్టంట్స్ సమకూర్చిన ఆయన దక్షిణాదిలోని టాప్ హీరోస్ అందరితోనూ వర్క్ చేశారు.