Amaran On Diwali: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం “అమరన్”. విశ్వనటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు…
తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పేరుగాంచిన, కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి 'గరుడన్'తో అద్భుతమైన బ్లాక్బస్టర్ను అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కోలీవుడ్లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.
అంజలి మీనన్.. ఈమె పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లేడీ డైరెక్టర్ గా పలు సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.. ఈమె గతంలో బెంగళూరు డేస్, మంచాడి గురు, ఉస్తాద్ హోటల్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు.. రీసెంట్ గా ఈమె వండర్ ఉమెన్ తెరాకెక్కించారు.. ఆ సినిమా మొదట విమర్శలు అందుకున్న కూడా విడుదలై ప్రశంసలు అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాను తెరకేక్కించబోతున్నారు.. ప్రస్తుతం ఈమె కొలీవుడ్ లో సినిమా చేసేందుకు…
Nirosha: ఇటీవల దొంగలు ఆచి తూచి సెలబ్రిటీల ఇళ్లకే కన్నాలు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన వారి ఇళ్లలో దొంగతనాల వార్తలను మనం వింటూనే ఉన్నాం. గతంలో ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ ఏసుదాస్ లాంటి వారు ఇళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే.
టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’…’నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్లకి…
తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ ఫేజ్ లో ఉంది. బాహుబలితో మన సినిమా గతిని మార్చిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మన సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు. రాజమౌళి వేసిన దారిలో సుకుమార్ వెళ్లి పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఎన్నడూ లేనిది మొదటిసారి ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఏ ఫేజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనా తర్వాత…
Shakeela : ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆమె సినిమా రిలీజ్ అవుతుంది అంటే భయపడిపోయేలా పాపులారిటీ సంపాదించిన తార షకీలా. తను బీ గ్రేడ్ సినిమాలు నటించి అప్పట్లో మగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
కృతి శెట్టి.. ఈ భామ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..మొదటి చిత్రంతోనే ఈ భామ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ‘బేబమ్మ’ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది..తన నటనతో అందరినీ మెప్పించింది.దీంతో తెలుగులో ఈ భామకు వరుస ఆఫర్లు వచ్చాయి.ఉప్పెన సినిమా తరువాత ఈభామ ‘శ్యామ్ సింగరాయ్’ మరియు ‘బంగార్రాజు’ వంటి చిత్రాలలో నటించి హ్యాట్రిక్ విజయం అందుకుంది.. అయితే ఆ తర్వాత నుంచి ఈ అమ్మడికి అస్సలు కలిసి రావడం…