Hansika Marriage: బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. చిన్నప్పుడే రస్నా యాడ్లో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత 'దేశముదురు' చిత్రంతో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చెన్నైలోని అన్నానగర్లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న విశాల్ ఇంటిపై ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు.
Tamilnadu-IT Raids: కోలీవుడ్ టార్గెట్ గా ఐటీ శాఖ ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా దాడులు చేసింది. ఏక కాలంలో 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఆగస్టు 2న నిర్వహించిన సోదాల్లో లెక్కలోకి రాని లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేస్తున్నారు. సోదాల సమయంలో పలు రహస్య ప్రాంతాలను గుర్తించింది. ఈ విషయాన్ని శనివారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (…