Rekha Nair: అక్కడ చెయ్యి వేస్తే, నేను బాగా ఎంజాయ్ చేస్తా.. టీవీ నటి సంచలన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rekha Nair Says She Will Enjoy If Anyone Puts Hands On Her Waist: ఎవరో ముక్కు, ముఖం తెలియని ఓ వ్యక్తి తమవైపు ఐదు సెకన్ల పాటు ఓరగా చూస్తేనే అమ్మాయిలు సహించలేరు. ‘ఎవడ్రా నువ్వు అలా చూస్తున్నావ్’ అంటూ లాగి పెట్టి కొడతారు. అలాంటిది.. నడుము మీద చెయ్యి వేస్తే ఊరికే ఉంటారా? మరీ బాహుబలి సినిమాలో దేవసేనలాగా వేళ్లు నరకకపోయినా, బుద్ధి వచ్చేలాగా కొడతారు. కానీ.. ఓ టీవీ నటి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన నడుముపై ఎవరైనా వ్యక్తి చెయ్యి వేస్తే తాను కోప్పడనని, ఆ అనుభూతిని ఆస్వాదిస్తానని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు.. తన నడుము మీద అబ్బాయిలు చెయ్యి వేసినప్పుడు, అమ్మాయిలు దాన్ని ఎంజాయ్ చేయాలంటూ సూచనలు కూడా ఇస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరు? అని అనుకుంటున్నారా! తమిళంలో కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు గడించిన రేఖా నాయర్.
Project K Merchandise: ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. ఈ టీ-షర్ట్స్ సొంతం చేసుకోండి
Also Read
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రేఖాకు ఓ అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ‘‘ఈరోజుల్లో మహిళలు ఎక్కువగా సెక్సీ దుస్తులు ధరిస్తున్నారు. అందువల్లే అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి?’’ అని రేఖాని ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ.. ‘‘నేను చీర కట్టుకుంటే, నడుము కనిపించేలాగా కట్టుకుంటా. అంతేకాదు.. జాగింగ్‌కి వెళ్లినా, ఏదైనా పోటీలో పాల్గొన్నా.. నడుము కనిపించేలాగే డ్రెస్సులు వేసుకుంటాను. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈమధ్య అబ్బాయిలు తమ నడుముపై చెయ్యి వేయగానే, అమ్మాయిలు ఏదో జరిగిపోయినట్టు నానా హడావుడి చేస్తుంటారు. ఈ విషయంలో అమ్మాయిలు తమ వ్యక్తిగత స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి మనస్తత్వాల్ని దూరం చేసుకోవాలి. అమ్మాయిలు రచ్చ చేయకుండా, ఆ అనుభూతిని ఎంజాయ్ చేయాలి. ఎవరైనా వ్యక్తి నా నడుముపై చేయి వేస్తే నేను కోప్పడను, ఆ అనుభూతిని ఆస్వాదిస్తా. బస్సుల్లో వెళ్తున్నప్పుడు కూడా ఎవరి చెయ్యి అయినా నా నడుమును తాకితే.. నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Naga Shaurya: ‘సారీ’ చెప్పిన నాగశౌర్య.. ఎందుకంటే?
మహిళలు తమ నడుము కనిపించేలా దుస్తులు ధరించినా తప్పు లేదని, ప్రతీ మూమెంట్‌ని ఎంజాయ్ చేయాలంటూ రేఖా నాయర్ పేర్కొంది. అయితే.. రేఖా నాయర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ మహిళ అయ్యుండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుగా లేదంటూ ఆమెపై మండిపడుతున్నారు. మరికొందరేమో.. రేఖాకి మద్దతుగా నిలుస్తున్నారు. ఏదేమైనా.. రేఖా నాయర్ మాత్రం ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!